Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

  • July 18, 2025 / 01:52 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

‘విశ్వంభర’ సినిమా మీద ఉన్న అంచనాలు ఈ మధ్య కాలంలో ఏ తెలుగు స్టార్‌ హీరో సినిమా మీద కూడా ఉండేవి కావు. సినిమా నేపథ్యం, కథాంశం, హీరో – డైరక్టర్‌ కాంబినేషన్‌ ఇలా చాలా అంశాలే దీనికి కారణం. అయితే ఒక్క టీజర్‌తో మొత్తం పరిస్థితి మారిపోయింది. సినిమా మీద ఉన్న బజ్‌ అంతా పోయి.. ఈ సినిమాను పట్టించుకోకపోవడం బెటర్‌ అని తేల్చేశారు. అయితే దీనికి కారణం కథాంశం కాదు.. విజువల్‌ ఎఫెక్ట్స్‌. దీంతో సినిమా టీమ్‌ ఆ తప్పులను సరిదిద్దుకోవడం మొదలుపెట్టింది.

Vishwambhara Story Line

అయితే ఇప్పటికీ సినిమా కథాంశం మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. దానికి కారణం ఇది వివిధ లోకాల మధ్య నడిచే కథ. భీమవరం దొరబాబు అనే వ్యక్తి ఓ అవసరం మేరకు వేరే లోకానికి వెళ్లి విజయం సాధించే కాన్సెప్ట్‌. అయితే ఈ అంచనాలను మరింత పెంచేలా దర్శకుడు మల్లిడి విశిష్ఠ సినిమా కథ లైన్‌లో క్లుప్తంగా చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన దర్శకుడు ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిలా మాట్లాడుతూ సినిమా లైన్‌ ఏంటో చెప్పేశారు.

Vishwambhara Story Line

మామూలుగా పెద్దలు చెప్పే ప్రకారం 14 లోకాలుఉన్నాయి. వాటికిపైన ‘విశ్వంభర’ అనే మరో లోకం ఉంటుంది. తన హీరోయిన్‌ను వెతుక్కుంటూ హీరో ఆ లోకంలో అడుగుపెడతాడు. హీరోయిన్‌ అక్కడకు ఎందుకు వెళ్లింది, ఎలా తిరిగి తీసుకొచ్చాడు అనేదే కథ. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో హీరోయిన్ స్వర్గం నుండి భూమికి వస్తుంది. ‘విశ్వంభర’లో హీరో భూమి నుండి విశ్వంభర అనే లోకానికి వెళ్తాడు అనేది ఇంకాస్త బ్రాడ్‌ కాన్సెప్ట్‌గా చెప్పొచ్చు.

Vassishta revealed the storyline of Vishwambhara

ఇంకా చెప్పాలంటే సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్లిపోతే రాముడు ఎలా యుద్ధం చేశాడో, విశ్వంభర కూడా అలానే ఉంటుంది అని కూడా క్లారిటీ ఇచ్చారు వశిష్ట. ఇక ఈ సినిమాలో వశిష్ట ఓ ప్రత్యేక ఐదు లోకాలను సృష్టించారని సమాచారం. ఆ ఐదు పంచ భూతాన్ని గుర్తు చేస్తాయని టాక్‌. మరి కథ లైన్‌ చెప్పేసిన ఆయన.. తన స్క్రీన్‌ ప్లే మ్యాజిక్‌తో ఎలా రంజింపజేస్తారో చూడాలి.

జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Vassishta
  • #Vishwambhara

Also Read

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

related news

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

trending news

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

13 mins ago
‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

33 mins ago
Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

3 hours ago
Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

20 hours ago

latest news

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

20 hours ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

22 hours ago
War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

23 hours ago
‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

24 hours ago
Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version