Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Guppedantha Manasu: కొడుకు పై హత్యాయత్నం జరిగిందని తెలిసి షాక్ అయిన జగతి!

Guppedantha Manasu: కొడుకు పై హత్యాయత్నం జరిగిందని తెలిసి షాక్ అయిన జగతి!

  • July 17, 2023 / 02:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu: కొడుకు పై హత్యాయత్నం జరిగిందని తెలిసి షాక్ అయిన జగతి!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే… రిషి మహేంద్రను డాడ్ అని పిలవడంతో అందరూ షాక్ అవుతారు. అయితే ప్రశ్నించిన ఏంజెల్ ను మీకు సరిగా వినపడనట్టుంది నేను అలా పిలవలేదని మాట మారుస్తారు. దీంతో ఏంజెల్ ఇయరింగ్ ప్రాబ్లం ఉందని అనుకుంటూ అందరిని తికమక పట్టిస్తుంది.

దీంతో వసుదారా నువ్వు నా చెవి దగ్గర వచ్చి హలో అని పిలువు నాకు నిజంగా ఇయరింగ్ ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ ను కలుస్తానని చెబుతుంది. వసుధర ఏంజెల్ చెవి దగ్గరికి వెళ్లి హలో అనగా నాకు వినపడుతుంది అని చెబుతుంది. అంతలోపు విశ్వం అక్కడికి వచ్చి ఏంటి ఇంకా వీరిని రూమ్ కి తీసుకెళ్లలేదా అని మాట్లాడటంతో విశ్వం ఒకసారి నువ్వు నా చెవి దగ్గర హలో అను అని ఏంజెల్ చెప్పగా విశ్వం పిలుస్తాడు నాకు వినపడుతుంది

నాకు ఎలాంటి సమస్య లేదు మరి రిషి డాడి అని పిలిచింది నిజమే అనడంతో విశ్వం మాట్లాడుతూ అందులో తప్పేముంది రిషికి మహేంద్ర గారు తండ్రితో సమానం పిలిస్తే తప్పేంటి ముందు వీళ్ళని లోపలికి తీసుకెళ్ళని చెబుతాడు. ఏంజెల్ జగతి మహేంద్రాను లోపలికి తీసుకెళ్తుండగా స్టవ్ పైన పాలు పెట్టిన విషయం గుర్తుకు వస్తుంది. తన కిచెన్ లోకి వెళ్తూ వసుధారను వారిని లోపలికి తీసుకెళ్ళమని చెబుతుంది. వసుధార జగతిని తీసుకొని లోపలికి వెళ్ళగా జగతి వసుధారతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది.

నువ్వు రిషి ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కడున్నారో అని మేము చాలా కంగారు పడ్డాము అని జగతి తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా వసుధార మాత్రం జగతిని అవాయిడ్ చేస్తుంది. మేడం మీరు గురుదక్షిణ అడిగారు నేను ఇచ్చాను అంతటితో అయిపోయింది. నేను రిషి సర్ కి దగ్గరగా ఉన్నాను కానీ ఆయన మనసులో నేను లేను. మీరు నాతో మాట్లాడి రిషి సర్ నా నుంచి దూరం చేయకండి మీరు ఏంజెల్ ఇంటికి గెస్ట్లు గా వచ్చారు మీకు ఏదైనా అవసరమైతే తననే పిలవండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఇక అందరూ కూర్చొని భోజనం చేస్తుండగా మహేంద్ర రిషి నీకి ఈ కర్రీ అంటే ఇష్టం కదా వేసుకో అని చెబుతాడు అసలు రిషికి ఇష్టమైన కర్రీ మీకు ఎలా తెలుసు అని ఏంజెల్ ప్రశ్నిస్తుంది. వారిద్దరూ బాగా తెలుసు ఎన్నోసార్లు కలిసి ఉంటారు అలా తెలిసి ఉంటుందిలే అని విశ్వనాథం అంటారు. ఇక అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. భోజనం అయిపోయిన తర్వాత డిబిఎస్ టి కాలేజ్ డెవలప్మెంట్ గురించి విశ్వనాథం అడగడంతో అదంతా మా ఎండీ గారి ఆలోచన విధానం వల్లే జరిగింది అని మహేంద్ర చెబుతాడు అయితే రిషి అక్కడేమీ మాట్లాడకుండా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు.

జగతి ఏంజెల్ తో మాట్లాడుతూ రిషి ఎప్పటి నుంచి పరిచయం అని అడగగా తను నేను క్లాస్మేట్స్. అయితే మేము రిషిని కాపాడటం కోసం కలిసామా అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అసలేం జరిగిందని జగతి అడగడంతో మీకు తెలియదు కదా రిషినీ ఎవరో కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేశారు. కొన ఊపిరితో ఉన్న తనను మేము రక్షించాము అని ఏంజెల్ చెప్పడంతో జగతి షాక్ అవుతుంది. ఇంతటితో  (Guppedantha Manasu) ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu
  • #Jyothi Rai
  • #Mukesh Gowda
  • #Raksha Gowda
  • #Sai Kiran

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version