Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Guppedantha Manasu September 6th: నరకం అనుభవిస్తున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్న వసుధార!

Guppedantha Manasu September 6th: నరకం అనుభవిస్తున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్న వసుధార!

  • September 6, 2023 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 6th: నరకం అనుభవిస్తున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్న వసుధార!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరగబోతుందనే విషయానికి వస్తే.. ఏంజెల్ మనసులో ఎవరు ఉన్నారని తెలుసుకున్నటువంటి విశ్వనాథం నేరుగా వసుధార ఇంటికి వెళ్తారు. ఎలాగైనా ఏంజెల్ మనసులో ఉన్నది ఎవరో కనుక్కోవాలని వసుధార ఇంటికి వెళ్తారు. అయితే అక్కడ విశ్వనాథం గారిని చూసి చక్రపాణి వసుధర ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇలా వచ్చారు ఏంటి సర్ లోపలికి రండి అని పిలుస్తారు.

ఇక చక్రపాణి వసుధర వద్ద విశ్వనాథ మాట్లాడుతూ ఏంజెల్ పెళ్లి గురించి మాట్లాడినప్పటి నుంచి వసుధారతో చాలా ఎక్కువగా మాట్లాడుతుంది అయితే తన మనసులో ఎవరో ఉన్నారని కానీ తను తన ప్రేమను ఒప్పుకోవడం లేదు అంటూ ఏంజెల్ వసుధారతో మాట్లాడటం నేను విన్నాను అంటూ విశ్వనాథం మాట్లాడతారు. ఏంజెల్ మనసులో ఎవరున్నారో వసుధారకు తెలుసు అందుకే అడుగుదామని వచ్చాను అంటూ విశ్వనాథం మాట్లాడటంతో షాక్ అయినటువంటి వసుధర రిషి సార్ అంటూ పేరు చెబుతుంది.

ఇక రిషితో ఏంజెల్ పెళ్లి గురించి నేను మాట్లాడలేను మీరే ఈ పెళ్లికి పెద్దగా ఉండి రిషితో పెళ్లి గురించి మాట్లాడండి అంటూ చక్రపాణిని విశ్వనాథం రిక్వెస్ట్ చేయడంతో నేనెలా మాట్లాడగలను అంటూ చక్రపాణి మాట్లాడతారు. అవును మీరు కూడా ఈ విషయం గురించి ఎలా మాట్లాడగలరు నేనే రిషితో ఈ విషయం గురించి మాట్లాడుతాను అంటూ విశ్వనాథం అక్కడి నుంచి ఒక్కసారిగా చక్రపాణి కుప్పకూలిపోతారు. వసుధార తన తండ్రిని ఓదారుస్తూ బాధపడకండి నాన్న ఏం జరిగినా మన మంచికే ఈ సమయంలోనే రిషి సార్ మనసులో నేను ఉన్నానా లేనా అనే విషయం తెలుస్తుంది.

మేమిద్దరం దగ్గర పడే సమయం ఆసన్నమైంది అంటూ వసుధార మాట్లాడుతుంది. మరోవైపు జగతి మేడం వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ చేయడంతో వసుధార రిషి సార్ ని చూడటం కోసమే ఈ కాన్ఫరెన్స్ కాల్ చేశారు అనుకొని ఉంటుంది. అయితే వసుధార బాధగా రిషివంక చూడటం గమనించిన రిషి ఎందుకు తను అలా డల్ గా ఉంది అంటూ ఆలోచనలో పడతారు అయితే వీరిద్దరూ ఇలా ఉండడం చూసినటువంటి మహేంద్ర ఏమైందని అడగడంతో ఏమీ లేదు సార్ అంటు తొందరగా కాన్ఫరెన్స్ మీటింగ్ క్లోజ్ చేసి వసుధారను తన దగ్గరికి రమ్మని చెబుతారు.

ఎందుకు మేడం అలా ఉన్నారు అయినా మీరు ఏంజెల్ విషయంలో తనను ఎంకరేజ్ చేయడం ఏమాత్రం బాగలేదు మీరు ఇలా చేయడంతో నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో నాకు తెలుసు. ఇప్పుడు ఆ ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను నరకం అనుభవిస్తున్నాను అంటూ అక్కడ నుంచి వసుధారపై సీరియస్ అవుతూ వెళ్ళిపోతారు మీరే కాదు సర్ నేను కూడా నరకం అనుభవిస్తున్నాను. దీనంతటికీ మీరే కారణం ఎప్పుడు మీరు నిజం తెలుసుకుంటారో అంటూ వసుధార కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది.

మరోవైపు జగతి మహేంద్ర రిషితో మాట్లాడటం చూసినటువంటి దేవయాని వీరి వాళ్లకం చూస్తుంటే రిషిని తెచ్చి పెట్టేలాగే ఉన్నారు అంటూ మాట్లాడుకుంటారు. ఈ విధంగా మీటింగ్ అయిపోయిన తర్వాత కన్న కొడుకును కూడా పరాయి వాళ్ళ లాగా ఇలా కాన్ఫరెన్స్ కాల్ ద్వారా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ మహేంద్ర జగతి బాధపడతారు. బావగారి వద్ద శైలేంద్ర మనల్ని బాగా ఇరికించేశారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు మహేంద్ర అంటూ జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

దాంతో మహేంద్ర నువ్వేం బాధపడకు జగతి అంతిమ విజయం మనదే అంటూ మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి దేవయాని శైలేంద్ర అంతిమ విజయం రిషిది కాదు నాదే అంటూ అనుకుంటారు. మరోవైపు విశ్వనాథం రిషితో మాట్లాడాలని తన గదికి రమ్మని చెప్పగా ఏంజెల్ మనసులో ఉన్నది ఎవరో నాకు తెలిసిపోయింది ఆ వ్యక్తి నువ్వే అంటూ విశ్వనాథ మాట్లాడడంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతారు.

https://www.youtube.com/watch?v=_x2cQ6ajRNc

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version