Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

  • May 28, 2026 / 06:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా బాక్సాఫీస్ డీసెంట్ సక్సెస్ అందుకుంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది.

Vasuki Anand

డైరెక్టర్ కేవలం స్త్రీపక్షపాతిగా వ్యవహరించి ఈ సినిమా తీశాడని చాలా మంది మండిపడుతూ కామెంట్లు చేశారు. అలాంటి సినిమాలు మరిన్ని కావాలంటూ తాజాగా సీనియర్ నటి వాసుకి(Vasuki Anand) వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది.

vasuki - the girl friend

ఈరోజు ‘సమ్మర్ హాలిడేస్’ టీజర్ లాంచ్ వేడుకలో ఆమె మాట్లాడుతూ… “మహిళలు మరియు పిల్లల సమస్యల నేపథ్యంలో రూపొందే ఇలాంటి(‘ది గర్ల్ ఫ్రెండ్’ ‘సమ్మర్ హాలిడేస్’) సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటూ దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నిర్మాత ధీరజ్ మొగిలినేనికి థాంక్స్ చెప్పుకుంటున్నాను” అంటూ వాసుకి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలని కూడా కొందరు వక్రీకరిస్తున్నారు.

‘ ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కేవలం పురుషుల ప్రవర్తనను తప్పుబడుతూ, ఏకపక్షంగా ‘ఫెమినిజం’ అజెండాను రుద్దే ప్రయత్నం అని.. అలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరడం కరెక్ట్ కాదని’ వాసుకి వ్యాఖ్యలను తప్పుబడుతూ కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు ‘సమాజంలో మహిళలు ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు, అతిగా నియంత్రించే బంధాల వెనుక ఉన్న వాస్తవాలను ధైర్యంగా చూపించడానికి ఇలాంటి చిత్రాలు అవసరం’ అని కూడా కొందరు వాసుకి వ్యాఖ్యలకి మద్దతు పలుకుతున్నారు.

వాసుకి చెప్పినట్టు మహిళల కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నాలను పూర్తిగా తోసిపుచ్చడం అనేది కరెక్ట్ కాదు. కళ అనేది సమాజంలో ఉన్న ఒక వర్గం బాధను ప్రతిబింబించే అద్దం లాంటిది కూడా అని గుర్తించాలి.. గుర్తుంచుకోవాలి.

చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

రాహుల్ గారు ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు మరిన్ని తీయండి

ఫెమినిజం ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఈ మాట చెప్పడం లేదు : వాసుకి#SummerHolidays #DheerajMogilineni pic.twitter.com/G5EnEHprHr

— Filmy Focus (@FilmyFocus) May 27, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The Girl Friend
  • #Vasuki

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 days ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

3 days ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version