Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movies » Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

  • May 27, 2026 / 11:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

జగపతి బాబు(Jagapathi Babu) ముక్కుసూటి మనిషి. ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడతారు. వాళ్లేమనుకుంటారు.. వీళ్ళేమనుకుంటారు అనే ఆలోచనలు ఆయన పెట్టుకోరు. ఈయన జెన్యూనిటీ కారణంగానే జెంజీస్ కి కూడా దగ్గరవ్వగలిగారు అని చెప్పాలి.

Jagapathi Babu

త్వరలో రిలీజ్ కాబోయే ‘పెద్ది’ సినిమాలో అప్పల సూరి అనే అత్యంత ముఖ్యమైన పాత్రని పోషించారు జగపతి బాబు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే కనుక.. ‘పెద్ది’ కథ చాలా వరకు ఈయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది అనిపిస్తుంది.

ram charan - janvi -jagapathi babu

‘పెద్ది’ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో జగపతి బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సాధారణ విషయాలకి సంబంధించిన ప్రశ్నలకి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. బూమ్రా విషయంలో చరణ్ పై జరిగిన ట్రోలింగ్ ను జగపతి బాబు ఖండించారు. ‘పనీపాటా లేనివాళ్లు… చరణ్ లాంటి కష్టపడే వాళ్ళని ఏ విషయంలో పట్టుకుందామా, ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తారు’ అంటూ ఆయన శైలిలో స్పందించారు.

అలాగే తాను నటించిన ప్రతి సినిమా ప్రమోషన్లకి రాకుండా.. కొన్ని సినిమాల ప్రమోషన్స్ కి మాత్రమే రావడంపై కూడా జగపతి బాబు స్పందించారు. ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమాల ప్రమోషన్స్ కి తానవసరం లేదని, ఒకవేళ వచ్చినా చరణ్,జాన్వీ కపూర్ వంటి స్టార్స్ పక్కన తాను కనిపించనని ఓపెన్ గా చెప్పుకొచ్చారు. అందుకే ప్రమోషన్స్ కి తాను దూరంగా ఉంటానని.. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో తాను నటించిన సినిమాల్లో ‘పెద్ది’ నెంబర్ వన్ ప్లేస్లో నిలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేశారు జగపతి బాబు.

‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Ram Charan

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 hour ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version