Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » దర్శకుడిగా మారబోతున్న ‘పుష్ప’ యాస స్పెషలిస్ట్‌.. హీరోగా సీమ స్టార్‌!

దర్శకుడిగా మారబోతున్న ‘పుష్ప’ యాస స్పెషలిస్ట్‌.. హీరోగా సీమ స్టార్‌!

  • September 30, 2025 / 03:42 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దర్శకుడిగా మారబోతున్న ‘పుష్ప’ యాస స్పెషలిస్ట్‌.. హీరోగా సీమ స్టార్‌!

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేస్తే.. ఆ వ్యక్తి కొన్ని ఏళ్లకు డైరక్టర్‌ అవ్వడం ఖాయం అని అంటుంటారు టాలీవుడ్‌లో. దీని కోసం సుకుమార్‌ రైటింగ్స్‌ అనే బ్యానర్‌ కూడా పెట్టారు సుకుమార్‌. ఇప్పటికే ఇలా చాలామంది వచ్చారు కూడా. ఇప్పుడు మరో టీమ్‌ మెంబర్‌ దర్శకుడు అవ్వబోతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే సంక్రాంతికి ముందే ఈ సినిమా కొబ్బరికాయ కొట్టుకోబోతోంది అని సమాచారం. ఈ సినిమాలో హీరోగా రాయలసీమ బిడ్డ కిరణ్‌ అబ్బవరం నటిస్తున్నాడట.

Veera Kogatam

సుకుమార్‌ దగ్గర నుండి ఇప్పటివరకు దర్శకులుగా మారిన టీమ్‌ మెంబర్స్‌ చూస్తే.. బుచ్చిబాబు సానా (ఉప్పెన, పెద్ది), పల్నాటి సూర్యప్రతాప్ (కరెంట్‌, కుమారి 21 ఎఫ్, 18 పేజెస్‌ ), శ్రీకాంత్ ఓదెల (దసరా, ప్యారెడైజ్‌, చిరంజీవి సినిమా), అర్జున్ వైకే (ప్రసన్న వదనం), వేమారెడ్డి (చక్కిలిగింత), కార్తిక్‌ దండు (విరూపాక్ష) కనిపిస్తారు. ఇప్పుడు ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలకు సుకుమార్‌ దగ్గర రచనా విభాగంలో కీలక పాత్ర పోషించిన వీరాంజనేయులు కోగటం అలియాస్‌ వీరా కొగటం కూడా ఇలానే డైరక్టర్‌ అవ్వబోతున్నారట.

ప్రేమ, క్రైమ్‌, థ్రిల్లర్‌ అంశాలను మేళవించి వీరా కొగటం ఓ కథ రాసుకున్నారట. దానికి సుకుమార్‌ పచ్చ జెండా ఊపి.. నిర్మాణ భాగస్వామిని కూడా అవ్వాలని ఫిక్స్‌ అయ్యారట. మరో యువ నిర్మాతతో కలసి ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నారట. కర్నూలు నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారట. త్వరలోనే సినిమా అనౌన్స్‌ చేస్తారట. అప్పుడు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ‘కే రాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం బిజీగా ఉన్నారు. ఆ సినిమాల తర్వాతే వీరా సినిమా ఉంటుందట.

Kiran Abbavaram into love mode

‘పుష్ప’ సినిమాల్లో ఆ ప్రాంతం ఫ్లేవర్‌, యాస స్పెషలిస్ట్‌గా వీరా కొగటం పని చేశారు. తిరుపతి యాస, భాషలోనే ఆ సినిమా నడిచింది. సీమ టచ్‌ మిస్‌ అవ్వకుండా ఉండటానికి వీరా చాలా కృష్టి చేశారు అని దర్శకుడు సుకుమారే చెప్పారు. ఇప్పుడు ఆయన డైరక్షన్‌ డెబ్యూ ఎలా ఉండబోతుందో చూడాలి.

చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Pushpa
  • #Pushpa 2
  • #Veera Kogatam

Also Read

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

related news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

trending news

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

50 mins ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago

latest news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

2 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

3 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

22 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

22 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version