Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » వెంకీ సినిమా గురించి సురేశ్‌బాబు నిర్ణయం తీసుకున్నారా?

వెంకీ సినిమా గురించి సురేశ్‌బాబు నిర్ణయం తీసుకున్నారా?

  • April 18, 2021 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకీ సినిమా గురించి సురేశ్‌బాబు నిర్ణయం తీసుకున్నారా?

దేశం మొత్తం మీద ‘దృశ్యం’ సినిమా చూపించిన ప్రభావం మనకు తెలుసు. ఏ భాషలో తీసినా సినిమా హిట్‌ అయి కూర్చుంది. దీంతో ‘దృశ్యం 2’ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. మోహన్‌ లాల్‌ మెస్మరైజింగ్‌ పర్‌ఫార్మెన్స్‌తో వచ్చి తొలి భాగానికి మించి విజయం అందుకుంది. అయితే కరోనా కారణంగా సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. అయితే తెలుగులో వెంకటేశ్‌ హీరోగా రూపొందుతున్న ‘దశ్యం 2’ కూడా ఓటీటీలోనే వస్తుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

తెలుగులో ‘దృశ్యం’ నటీనటుల కాంబినేషన్‌లోనే ‘దృశ్యం 2’ తెరకెక్కిస్తున్నరు. అయితే దర్శకుడిగా ఒరిజినల్‌ తీసిన జీతూ జోసెఫ్‌నే తీసుకున్నారు. అదొక్కటే పెద్ద మార్పు. సినిమాలో వెంకటేశ్‌ పాత్ర చిత్రణ కూడా పూర్తయిందని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఎందుకు ఇంత వేగంగా సినిమా పూర్తి చేస్తున్నారు అనే డౌట్‌ మీకూ కూడా వచ్చి ఉంటుంది. ఓటీటీ రీల్‌జ్ కోసమే చిత్రబృందం త్వరగా సినిమాను సిద్ధం చేస్తోందనేది కొత్త టాక్‌. దీనిపై నిర్మాత సురేశ్‌బాబు ప్రకటించాల్సి ఉంది.

‘నారప్ప’ సినిమాలో కొన్ని సీన్స్‌ రీషూట్‌ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో పుకారు కూడా వినిపిస్తోంది. అదే ‘నారప్ప’ కంటే ముందుగానే ‘దృశ్యం 2’ రిలీజ్‌ చేస్తారని. ‘దృశ్యం 2’ను జీతూ జోసెఫ్‌ ఇప్పటికే తుది దశకు తీసుకొచ్చేయడంతో ఈ సినిమానే ముందుగా విడుదల చేయాలని సురేశ్‌బాబు ప్లాన్‌ చేస్తున్నారట. ఈ విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Drishyam 2 Movie
  • #Jeethu Joseph
  • #Meena
  • #Venkatesh

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 hour ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 hour ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

3 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

4 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

4 hours ago

latest news

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version