Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Venkatesh: ఆ సినిమా సమయంలో స్టార్ హీరోతో వెంకటేష్ గొడవ!

Venkatesh: ఆ సినిమా సమయంలో స్టార్ హీరోతో వెంకటేష్ గొడవ!

  • January 1, 2024 / 03:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: ఆ సినిమా సమయంలో స్టార్ హీరోతో వెంకటేష్ గొడవ!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు వెంకటేష్ ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలను చేయడమే కాకుండా యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టార్ సినిమాలో కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వరుణ్ తేజ్ నాగచైతన్య వంటి హీరోలు అందరితో కలిసి ఈయన మల్టీ స్టార్ సినిమాలలో నటించారు. ఇకపోతే ఇలా మల్టీ స్టార్ సినిమా చేసే సమయంలో ఈయన తన అన్నయ్య సురేష్ బాబు కోసం ఒక హీరోతో గొడవ పెట్టుకున్నారు అంటు తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి వెంకటేష్ గొడవ పెట్టుకున్నటువంటి ఆ హీరో ఎవరు ఎందుకు గొడవపడ్డారు అనే విషయానికి వస్తే… వెంకటేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు హీరోలుగా గోపాల గోపాల అనే సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట .వెంకటేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు హీరోలుగా గోపాల గోపాల అనే సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా 20 రోజులకు గాను ఈయన రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాలవల్ల మరొక 15 రోజులు ఎక్కువగా జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ తనకు ఎక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ ఇవ్వాలి అంటూ ఈ సినిమా నిర్మాత సురేష్ బాబుతో గొడవ పెట్టుకున్నారట సురేష్ బాబు మాత్రం అగ్రిమెంట్ ప్రకారమే తనకు రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వెంకటేష్ మధ్య కూడా గొడవ జరిగిందని తెలుస్తుంది.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suresh Babu
  • #Venkatesh

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

20 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

21 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

21 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

21 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

21 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

23 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

1 day ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version