‘అఖండ’ (Akhanda) ‘వీరసింహారెడ్డి'(Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నుండి వచ్చిన సినిమా ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj). బాబీ కొల్లి (K. S. Ravindra) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రెండు రోజులు సూపర్ గా కలెక్ట్ చేసింది ఈ సినిమా. అయితే ‘సంక్రాంతికి […]