Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Venkatesh Maha: వెంకటేష్ మహా.. ‘కె.జి.ఎఫ్’ వివాదాన్ని ‘సలార్’ తో మళ్ళీ లేపుతున్నాడా..!

Venkatesh Maha: వెంకటేష్ మహా.. ‘కె.జి.ఎఫ్’ వివాదాన్ని ‘సలార్’ తో మళ్ళీ లేపుతున్నాడా..!

  • December 18, 2023 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh Maha: వెంకటేష్ మహా.. ‘కె.జి.ఎఫ్’ వివాదాన్ని ‘సలార్’ తో మళ్ళీ లేపుతున్నాడా..!

వెంకటేష్ మహా అందరికీ సుపరిచితమే..! ‘కేరాఫ్ కంచెరపాలెం’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అది చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే సినిమాని తెరకెక్కించాడు. ఇది నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇది కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా 2020 లో రిలీజ్ అయ్యింది. 3 ఏళ్ళు పూర్తి కావస్తున్నా వెంకటేష్ మహా తన మూడో సినిమాని మొదలుపెట్టలేదు. అయితే ఇటీవల తాను క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా సంపూర్ణేష్ బాబుతో ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే సినిమా చేశాడు.

దీనికి పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. మరోపక్క నటుడిగా మాత్రం వెంకటేష్ మహా.. వరుస సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో.. దర్శనమిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే.. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో ‘కె.జి.ఎఫ్’ సినిమా పై పరోక్షంగా వెంకటేష్ మహా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.పరోక్షంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ పై కూడా ఇతను చాలా విమర్శలు చేశాడు. ఈ విషయంలో వెంకటేష్ మహా పై చాలా ట్రోలింగ్ జరిగింది.

ఇప్పుడు ఆ విషయాన్ని అంతా మర్చిపోయారు అనుకునేలోపు మళ్ళీ పరోక్షంగా కెలికాడు వెంకటేష్ మహా అనే కామెంట్లు ఇప్పుడు మొదలయ్యాయి. ఇంతకీ ఏం జరిగింది అంటే.. సెలబ్రిటీలు అంతా ‘సలార్’ సినిమా టికెట్ల గురించి, రిలీజ్ ట్రైలర్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ట్విట్టర్లో ట్వీట్లు కూడా వేస్తున్నారు. కానీ వెంకటేష్ మహా మాత్రం.. తనకు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమాకి టికెట్ దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.

ఇందులో తప్పేమీ లేదు 21 వ తారీఖున ‘డంకీ’ సినిమా రిలీజ్ అవుతుంది. రాజ్ కుమార్ హిరానీ సినిమాలను ఇష్టపడేవారు.. ఈ సినిమా కోసం కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ వెంకటేష్ మహా మరోసారి ప్రశాంత్ నీల్ సినిమాని పట్టించుకోనట్టు మాట్లాడుతున్నాడు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. వారి అభిప్రాయాలు నిజమే అన్నట్టు వెంకటేష్ మహా (Venkatesh Maha) కూడా ఆ పోస్ట్ కి నెటిజెన్లు కామెంట్లు పెట్టకుండా సెట్టింగ్స్ మార్చుకున్నాడు.

All set for #Dunki on the 1st day!
Can’t wait to see my favourite @iamsrk in a @RajkumarHirani garu’s creative world! Heard there was a standing ovation at the Censor Board Screening. If that is true, I believe it is going to be a roller coaster ride of emotions for all the film… pic.twitter.com/6hfNZrT4aS

— Venkatesh Maha (@mahaisnotanoun) December 18, 2023

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venkatesh Maha
  • #Dunki
  • #SALAAR

Also Read

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

related news

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

trending news

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

11 hours ago
Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

12 hours ago
అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

17 hours ago
Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

2 days ago
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

2 days ago

latest news

సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

2 days ago
Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

2 days ago
సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

2 days ago
Simran: సిమ్రాన్ క్లారిటీ ఇవ్వలేదు.. ఆ స్టార్ హీరోయిన్ అని డిసైడ్ చేసేస్తున్నారు..!

Simran: సిమ్రాన్ క్లారిటీ ఇవ్వలేదు.. ఆ స్టార్ హీరోయిన్ అని డిసైడ్ చేసేస్తున్నారు..!

2 days ago
Khaleja Re-release: రీ- రిలీజ్ సినిమాకి వారం రోజుల ముందే హౌస్ ఫుల్స్..!

Khaleja Re-release: రీ- రిలీజ్ సినిమాకి వారం రోజుల ముందే హౌస్ ఫుల్స్..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version