Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మరో…ముల్టీ స్టారర్…వెంకీతో రవితేజ!!!

మరో…ముల్టీ స్టారర్…వెంకీతో రవితేజ!!!

  • October 8, 2016 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో…ముల్టీ స్టారర్…వెంకీతో రవితేజ!!!
టాలీవుడ్ టాప్ హీరోల్లో ముల్టీ స్టారర్ సినిమాలను ప్రోత్సహిస్తూ ఇండస్ట్రీకి ముల్టీ స్టారర్ ఫ్లేవర్ ను మరింత యాడ్ చేసే విధంగా మన విక్టరీ వెంకటేష్ భారీగా ఆలోచనలు చేస్తున్నాడు…అయితే ప్రిన్స్ మహేష్ తో, అటుపై రామ్ తో ఇలా సినిమాలు చేసుకుంటూ వస్తున్న మన వెంకీ…తాజాగా బాబు బంగారంతో మళ్లీ సోలో హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఆ మధ్య వెంకీ…రవితేజతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ “వీరు పోట్లా” ఒక ముల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఆ వార్త అలానే చీకట్లో కలసి పోవడంతో అందులో నిజం ఎంత ఉందో తెలీదు.

అంతేకాదు ఆ తరువాత ఆ దర్శకుడు కూడా మాయం అయిపోవడంతో అతని చాప్టర్ అయిపోయిందేమో అనుకున్నారు అంతా…కానీ మళ్ళీ…సునీల్ హీరోగా “వీడు గోల్డ్ ఎహె” అనే సినిమా తీసిన వీరు పోట్లా….ఒకానొక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటెర్వ్యులో మాట్లాడుతూ….ఆ ముల్టీ స్టారర్ స్టారర్ గురించి గుట్టు విప్పాడు….14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తాను అంటే….అప్పట్లో తాను ఈ ప్రాజెక్టు కోసం స్క్రిప్టు రెడీ చేశాని అని…‘‘వెంకటేష్.. రవితేజ” కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ కే ప్లాన్ చేశామని….చెబుతూ….కానీ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత మరో హీరోతో ఓ ప్రాజెక్ట్ అనుకున్నాను. అది కూడా రకరకాల కారణాల వల్ల ఆగిపోయింది. అందువల్లే నా కెరీర్లో గ్యాప్ వచ్చింది అని తెలిపాడు వీరు….ఇక సినిమా ఆగిపోవడానికి కారణం అడగగా…సినిమాలు ఆగిపోవడానికి కారణాలేంటో చెప్పలేను. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. వాళ్లు నాకు అవకాశం ఇవ్వలేదు అనుకోవడం కంటే నా టైం బాగోలేదు అనుకున్నాను. అలాగే నేనే మంచి స్ర్కిప్ట్ తీసుకెళ్లలేదేమో అని కూడా ఆలోచించాను అంటూ తెలిపాడు…అదీ విషయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 reels
  • #Eedu gold ehe Movie
  • #Ravi teja
  • #Sunil
  • #veeru potla

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

3 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

7 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

8 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

10 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

11 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

52 mins ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

9 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

14 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version