Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Rana Naidu: బాబాయ్ అబ్బాయ్ ఫస్ట్ మల్టీస్టారర్!

Rana Naidu: బాబాయ్ అబ్బాయ్ ఫస్ట్ మల్టీస్టారర్!

  • September 22, 2021 / 04:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Naidu: బాబాయ్ అబ్బాయ్ ఫస్ట్ మల్టీస్టారర్!

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ స్క్రీన్ షేర్ చేసుకుంటే అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగి పోతుంటాయి. ఇక పవర్ ఫుల్ కథలు వస్తే కూడా మల్టీస్టారర్ చేయడానికి స్టార్స్ ఏమాత్రం వెనకడుగు వేయడు. ఇక విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి రానా దగ్గుబాటి, వెంకటేష్ మొదటిసారి ఒక వెబ్ సిరిస్ లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఆ వెబ్‌సిరీస్‌కు ‘రానా నాయుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సిరీస్‌ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

నిషా అగర్వాల్‌ రీ ఈ సీరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక రానా ట్విట్టర్ లో ఈ విధంగా స్పంధించారు. ఎల్లప్పుడూ మా బాబాయ్ విక్టోరి వెంకటేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక చివరకు నా కల నిజమైంది. నేను అతనిని ఆఫ్ స్క్రీన్ మీద ఎంతగా ప్రేమిస్తున్నానో, “రాణా నాయుడు” లో అర్ధమవుతుంది. రాణానాయుడు, త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోంది.. అంటూ రానా వివరణ ఇచ్చారు.

ఇక వెంకటేష్ కూడా అదే తరహాలో లవ్లీగా ట్వీట్ చేస్తూ రానాపై ఉన్న ప్రేమను షేర్ చేసుకున్నాడు. రానా దగ్గుబాటిని నా ముందు ఒక చిన్న పిల్లవాడి నుండి ఒక చక్కటి నటుడిగా ఎదగడాన్ని నేను చూశాను. కానీ రాణా నాయుడులో అతన్ని ఇంకా బాగా చూడాలి. రాణానాయుడు, త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోంది.. అని తెలియజేశారు. మిర్జాపూర్ దర్శకుడు కర్ణన్ అన్షుమాన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ హిందీ తమిళ్ తెలుగులో కూడా విడుదల కానుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Netflix
  • #Rana
  • #Rana Naidu
  • #Venkatesh

Also Read

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

related news

Netflix: బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

trending news

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

3 hours ago
Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

6 hours ago
మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

6 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

6 hours ago
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

7 hours ago

latest news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

3 hours ago
Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

5 hours ago
Tollywood: ఈ శుక్రవారం గట్టెక్కేది ఎవరో? మళ్ళీ రీ రిలీజ్ సినిమాల సౌండ్

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

RTC Cross Roads: మరో మల్టీప్లెక్స్.. సింగిల్ స్క్రీన్స్ వైబ్ మిస్ అయినట్లే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version