Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » గురు వెనుక దాగిన సీక్రెట్స్ చెప్పిన వెంకటేష్

గురు వెనుక దాగిన సీక్రెట్స్ చెప్పిన వెంకటేష్

  • March 25, 2017 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గురు వెనుక దాగిన సీక్రెట్స్ చెప్పిన వెంకటేష్

మూవీ మొఘల్ డి.రామానాయుడు తనయుడిగా చిత్రరంగం లోకి అడుగు పెట్టి, అనేక విజయాలను సొంతం చేసుకొని విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్నారు వెంకటేష్. స్టార్ అనే హోదాను పక్కన పెట్టి కథలో ఒక పాత్రగా కలిసిపోయి అభిమానుల మనసు గెలుచుకున్న వెంకీ గురుగా మనముందుకు రాబోతున్నారు. సుధ కొంగర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ మార్చ్ 31 విడుదల కానుంది. ఈ సందర్భంగా అయన మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి అనేక సంగతులు వెల్లడించారు. “దర్శకురాలు సుధ కొంగర  గురు సినిమాతో నాలోని ఓ కొత్త నటుడిని నాకు పరిచయం చేశారు. ఈ మూవీ స్క్రిప్టు మొత్తం నా చేతిలో పెట్టి చదవమన్నారు. ఇలా మొత్తం స్క్రిప్టు చదవడమనేది ఇదే తొలిసారి. చదవడమే కాదు… ప్రతి సన్నివేశాన్ని తోటి నటులతో కలిసి ముందుగానే రిహార్సల్స్‌ చేశాను.

దాంతో మరింత సహజమైన నటన బయటికొచ్చింది. సుధ కొంగర స్పష్టతతో చిత్రాన్ని తెరకెక్కించారు. సుధ రూపంలో తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మంచి దర్శకురాలు పరిచయమయ్యారు.” అని వెంకీ వివరించారు. వెంకీ 75 వ సినిమాకి చేరువలో ఉన్నారు. ఆ చిత్రం గురించి అడగగా.. ” నా  75 వ సినిమా కోసం పూరి జగన్నాథ్‌ ఓ స్క్రిప్టుని సిద్ధం చేస్తున్నారు. క్రిష్‌ కూడా ఓ నవల ఆధారంగా సినిమా చేయాలనుకొన్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఏమి చేసినా.. ఇప్పటివరకు చేసిన దానికంటే మరింత ఉత్తమంగా, విభిన్నంగా చేయాలనే ఆలోచనైతే ఉంది.” అని వెంకటేష్ చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guru Movie
  • #Ritika Singh
  • #Saala Khadoos
  • #Venkatesh
  • #Victory Venkatesh

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

వెంకటేష్ మరోసారి రిస్క్ చేస్తాడా..!

వెంకటేష్ మరోసారి రిస్క్ చేస్తాడా..!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

1 day ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

22 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

23 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

1 day ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version