Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Venkatesh: వెంకటేశ్‌ దగ్గరకు మరో హిట్‌ రీమేక్‌ వచ్చిందట.. ఓకే చేస్తారా?

Venkatesh: వెంకటేశ్‌ దగ్గరకు మరో హిట్‌ రీమేక్‌ వచ్చిందట.. ఓకే చేస్తారా?

  • March 20, 2023 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: వెంకటేశ్‌ దగ్గరకు మరో హిట్‌ రీమేక్‌ వచ్చిందట.. ఓకే చేస్తారా?

వెంకటేశ్‌ను విక్టరీ వెంకటేశ్‌ అని అంటుంటారు. ఆయన విక్టరీల్లో భారీ విజయం అందుకున్నవాటిలో రీమేక్‌లదే సింహ భాగం అని చెప్పొచ్చు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయన చాలా రీమేక్‌లు చేశారు. కొన్ని సినిమాలను ఆయన మాత్రమే చేయగలరు అనేలా ఆయన ఎంపికలు ఉంటాయి. ఇటీవల కాలంలో ఆయన ఎంచుకుని మంచి విజయాలు అందుకుంటున్న సినిమా ఫ్రాంచైజీ ‘దృశ్యం’. రెండు సినిమాలు ఈ ఫ్రాంచైజీ కింద వచ్చి.. మంచి విజయం అందుకున్నాయి. ఇప్పుడు వెంకీ మనసులో మరో సినిమా వచ్చిందట.

అయితే ‘దృశ్యం’ సినిమాలా ఇది మలయాళ రీమేక్‌ కాదు. తమిళ సినిమాను ఇప్పుడు ఆయన రీమేక్‌ చేద్దాం అని చూస్తున్నారట. ఇటీవల తమిళంలో విడుదలై మంచి విజయం అందుకున్న చిత్రం ‘అయోతి’. శశి కుమార్, ప్రీతి అస్రాని నటించిన ఈసినిమాను రీమేక్ చేయాలని వెంకటేష్ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.

యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘అయోతి’ సినిమాను ఆర్.మంతిర మూర్తి తెరకెక్కించారు. మానవత విలువల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మార్చి 3న విడుదలైన ఈ సినిమాకు తొలి వారాంతంలో పెద్దగా వసూళ్లు రాలేదు. అయితే ఆ తర్వాత మౌత్ పబ్లిసిటీతో వసూళ్లు బాగున్నాయి. ఆ క్రమంలో బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ కూడా వచ్చింది అంటున్నారు. ‘దృశ్యం’ రీమేక్‌లతో హిందీలో మంచి విజయం అందుకుంటున్న అజయ్‌ దేవగణ్‌ కూడా ‘అయోతి’ మీద కన్నేశారని చెబుతున్నారు.

త్వరలోనే ఈ హిందీ రీమేక్‌ విషయంలో కూడా క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. అయితే మరి ఈ రెండు ప్రాజెక్టులకు నిర్మాతలు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. మామూలుగా ఇలాంటి రీమేక్‌ సినిమాలను వెంకటేశ్‌ టేకప్‌ చేసినప్పడు సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ముందుంటుంది. ఆ లెక్కన ఈ సినిమాను తెలుగులో సురేశ్‌బాబు నిర్మిస్తారని అంచనా వేయొచ్చు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Venkatesh
  • #Venkatesh
  • #Venkatesh75

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

6 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

8 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

8 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

9 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

10 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

10 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version