Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Venkatesh: వెంకీ, బాలయ్య సినిమా ఒకే లాంటి కథ చేస్తారా?

Venkatesh: వెంకీ, బాలయ్య సినిమా ఒకే లాంటి కథ చేస్తారా?

  • July 19, 2022 / 02:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: వెంకీ, బాలయ్య సినిమా ఒకే లాంటి కథ చేస్తారా?

టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరోల్లో వెంకటేశ్‌ కాస్త స్లో అయ్యారు. గత కొన్ని రోజులుగా ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ పనుల్లో ఉన్న ఆయన ఇప్పుడు వరుసగా కథలు వింటున్నారట. ఈ క్రమంలో తనకు రెండు మంచి సినిమాలు ఇచ్చిన శ్రీకాంత్‌ అడ్డాల కూడా ఓ కథ చెప్పారట. వెంకీ జోనర్‌కి తగినట్టుగా తండ్రీ కూతుళ్ల కథ ఇది అని చెబుతున్నారు. శ్రీకాంత్‌ చెప్పిన పాయింట్‌ నచ్చడంతో దానిని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే పనిలో ఉన్నారట శ్రీకాంత్‌ అడ్డాల.

తప్పిపోయిన కూతురి కోసం ఓ తండ్రి చేసిన పోరాటం నేపథ్యంలో శ్రీకాంత్‌ అడ్డాల ఓ పాయింట్‌ చెప్పారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో కూతురిగా యువ కథానాయిక నటిస్తుందని సమాచారం. అలాగే వెంకీ సరసన సీనియర్‌ హీరోయిన్‌ను తీసుకుంటారని కూడా అంటున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీదే ఈ సినిమా ఉంటుందట. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి త్వరలో అఫీషియల్‌ రిలీజ్‌ ఉంటుంది అని చెబుతున్నారు. వెంకటేశ్‌తో శ్రీకాంత్‌ అడ్డాల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు’, ‘నారప్ప’ సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

తొలి సినిమా థియేటర్లలో అదరగొడితే.. రెండో సినిమా ఓటీటీలో రాణించింది. ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం ఇద్దరూ సిద్ధమవుతున్నారన్నమాట. నిజానికి బాలకృష్ణతో సినిమా చేయడానికి శ్రీకాంత్‌ అడ్డాల ఈ కథ రాసుకున్నారని అంటున్నారు. అయితే వెంకటేష్ ఈ కథకు పూర్తి న్యాయం చేస్తారని శ్రీకాంత్ అడ్డాల అనుకుంటున్నారట. ఈ కథను వద్దనన్న బాలయ్య.. అనిల్‌ రావిపూడితో ఇలాంటి కథే తీస్తుండటం గమనార్హం.

మరి రెండు కథలు ఒకేలా ఉంటాయా? లేక కాన్సెప్ట్‌ మాత్రమే ఒకేలా ఉంటుందా అనేది చూడాలి. ఒకవేళ వెంకీ, బాలయ్య ఒకేసారి సినిమా ప్రారంభిస్తే ఒకేలాంటి సినిమాలు రెండు బాక్సాఫీసు దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పోటీ ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చూడలేదు. ఇక వెంకీ తరుణ్ భాస్కర్‌తో ఓ సినిమా, అనుదీప్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. మరి ఈ మూడింటిలో ఏది ముందు మొదలవుతుందో చూడాలి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep
  • #Daggubati Venkatesh
  • #Director Srikanth Addala
  • #F3 Movie
  • #Srikanth Addala

Also Read

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

4 mins ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago

latest news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

19 mins ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

49 mins ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

19 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version