Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venky75: వెంకీ75 విషయంలో ఇంత మార్పులు ఎందుకు జరిగాయో?

Venky75: వెంకీ75 విషయంలో ఇంత మార్పులు ఎందుకు జరిగాయో?

  • January 27, 2023 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky75: వెంకీ75 విషయంలో ఇంత మార్పులు ఎందుకు జరిగాయో?

నటుడి కెరీర్‌లో 25, 50, 75, 100వ సినిమాలు ఎప్పుడూ స్పెషలే. ఇలాంటి స్పెషల్‌ సినిమాను రీసెంట్‌గా అనౌన్స్‌ చేశాడు విక్టరీ వెంకటేశ్‌. తన 75వ సినిమాగా ‘సైంధవ్‌’ అనే సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ సినిమా రాబోతోందని కూడా చెప్పారు. ‘హిట్‌’ దర్శకుడు శైలేష్‌ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తారు. అయితే ఇక్కడే ఓ డౌట్‌.. గతంలో ఎప్పుడో 75వ సినిమాను త్రివిక్రమ్‌ చేస్తారు అని చెప్పడం.

అవును కొన్నేళ్ల క్రితం ఈ మాట బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు వేరే దర్శకుడు వచ్చారు. వెంకీ కెరీర్‌లో మైలు రాయి లాంటి సినిమాను కుర్ర దర్శకుడికి ఇవ్వడం ఏంటి? ఇప్పటివరకు పెద్ద హీరోలను హ్యాండిల్‌ చేసిన అనుభవం లేని వ్యక్తికి ఇంత పెద్ద సినిమా ఇవ్వడమా అని అనుకుంటున్నారు. అయితే వెంకీ 75వ సినిమా తొలుత త్రివిక్రమ్‌ దగ్గరకు వచ్చింది. అప్పుడెప్పుడో వెంకటేష్‌కి త్రివిక్రమ్ ఓ లైన్ కూడా చెప్పి ఫిక్స్ చేసుకున్నారు.

ఈ మేరకు సినిమా అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు శైలేష్‌ కొలను సినిమా అనౌన్స్‌ అయ్యింది. దీంతో త్రివిక్రమ్‌ సినిమా ఏమైంది అనే ప్రశ్న వినిపిస్తోంది. త్రివిక్రమ్‌ రచయితగా ఉన్నప్పుడు వెంకటేశ్‌తో చాలా సినిమాలు చేశారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌కు ఆయన బాగా దగ్గర. ఈ నేపథ్యంలో సురేశ్‌బాబు అనుకుంటే వెంకీ – త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌ కుదరడం పెద్ద విషయం కూడా కాదు. కానీ ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్లలేదు.

దీనికి కారణం త్రివిక్రమ్ వరుసగా పెద్ద సినిమాలతో ఫుల్ బిజీ అయిపోవడమే అంటున్నారు. దీంతో త్రివిక్రమ్ సినిమా తర్వాత ఇప్పటికే చాలా గ్యాప్‌ వచ్చిందని… శైలేష్‌ కొలనుకు వెంకీ 75వ సినిమా ఇచ్చారట. అన్నట్లు ఇప్పుడు శైలేష్ కొలను రెడీ చేసిన ‘సైంధవ్‌’ గ్లింప్స్‌తో వెంకీ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుష్‌లో ఉన్నారట. కానీ ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబో కోసం ఎదురుచూస్తున్న వారి కోరిక తీరలేదు అనేదే ఒక బాధ.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arya
  • #Nawazuddin siddiqui
  • #Sailesh Kolanu
  • #Saindhav
  • #Venkatesh

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

2 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

1 hour ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

20 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

21 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version