Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

  • June 24, 2025 / 01:46 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఈ మధ్య సినిమాలు సెలక్టివ్ గా చేస్తున్నారు. ఒకప్పటిలా వరుస ప్రాజెక్టులకు ఓకే చెప్పడం లేదు. సురేష్ బాబు (Suresh Babu) ఫైనల్ చేసిన ప్రాజెక్టులు మాత్రమే చేస్తూ వచ్చారు. అయితే ‘సైందవ్’ (Saindhav) నుండి తన పంధా మార్చుకున్నారు. సురేష్ బాబు ప్రమేయం ఎక్కువ లేని సినిమాలు కూడా యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది.

Venkatesh

రీజనల్ మూవీస్ లో అది ఇండస్ట్రీ హిట్ సినిమా. దాన్ని వెంకటేష్ (Venkatesh)  ప్రమోట్ చేసిన తీరు కూడా అందరినీ మెప్పించింది. గ్యాప్ లేకుండా ఆ సినిమాను ప్రమోట్ చేసి… టీంకి సహకరించాడు. చాలా మంది స్టార్ హీరోలకి మాదిరిగా నిలిచాడు. ఇప్పుడున్న రోజుల్లో సినిమాని కంప్లీట్ చేసిన వెంటనే హీరోలు తమ పని అయిపోయింది అని ఫీలవుతున్నారు.

venkatesh line up 3 movies2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది
  • 2 Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’
  • 3 Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!
  • 4 8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

కానీ వెంకీ వంటి సీనియర్ హీరో ఆ రేంజ్లో సినిమాను ప్రమోట్ చేయడం అనేది డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఓ ధైర్యం ఇచ్చినట్టు అయ్యింది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. వెంకటేష్ (Venkatesh)  ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi)- అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరు- వెంకీ..ల మధ్య కాంబినేషనల్ సీన్స్ ఉంటాయట.

Venkatesh Sumanth Funny Comments on His Life

ఈ సినిమా కోసం వెంకటేష్ (Venkatesh) ఏకంగా 30 రోజులు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే.. పెద్ద పాత్రే అనుకోవాలి. దీంతో పాటు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు వెంకటేష్. ఆగస్టు నుండి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక అది పూర్తయ్యాక.. ‘దృశ్యం 3’ లో నటించేందుకు కూడా వెంకీ రెడీ అయ్యారు. జీతూ జోసెఫ్ ఇందులో హీరో.

‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #D.Suresh Babu
  • #Venkatesh

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

24 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version