Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » 8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

  • June 23, 2025 / 04:56 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

“8 వసంతాలు” (8 Vasantalu) అనే చిత్రం గత శుక్రవారం విడుదలైన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ మాత్రం ఎందుకో పెద్దగా ఆసక్తి చూపలేదు. మంచి నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినప్పటికీ, థియేటర్ పరంగా కనీస స్థాయి కలెక్షన్స్ లేక చతికిలపడింది. అటువంటి తరుణంలో.. ఇష్టం లేకుండానే మైత్రీ మూవీ మేకర్స్ ఇవాళ (జూన్ 23) ‘HEART WARMING BLOCKBUSTER’ పేరిట “8 వసంతాలు” (8 Vasantalu) సినిమాకి సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

8 Vasantalu

ఈ ఈవెంట్ కి నిర్మాతలు కానీ, దర్శకుడు ఫణీంద్ర (Phanindra Narsetti) కానీ హాజరు కాలేదు.మైత్రీ మూవీ మేకర్స్ ఎందుకు రాలేదు అనే విషయం పక్కన పెడితే.. ఫణీంద్ర ఈ ఈవెంట్ కి హాజరుకాకపోవడానికి కారణం ఆయనకి ఆరోగ్యం బాలేదు అని చిత్రబృందం చెబుతున్నప్పటికీ, మీడియాని ఎదుర్కొనేందుకు తచ్చాడి ఈవెంట్ కి రాలేదని తెలుస్తోంది.

8 Vasantalu Movie Review and Rating

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది
  • 2 Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’
  • 3 Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

ఇకపోతే.. ఈ ఈవెంట్లో ఓ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న సరికొత్త సంచలనానికి దారి తీసింది. “8 వసంతాలు” (8 Vasantalu) సినిమాలో ఫణీంద్ర పెన్ను పక్కన పెట్టి తెరకెక్కించిన కాశీ ఫైట్ లో ఓ బ్రాహ్మణుడ్ని విలన్ గా చూపించడం, పరమ పవిత్ర క్షేత్రంగా పూజించబడే కాశీలో కబేళాను చూపించడం ఎంతవరకు సమంసజం అంటూ ప్రశ్నించారు. దాంతో చిత్రబృందం బేలమొహం పెట్టడం తప్ప, సమాధానం చెప్పలేకపోయింది.

8 Vasantalu Movie Trailer Review

మరి ఫణీంద్ర (Phanindra Narsetti) ఈ విషయమై ఏమైనా క్లారిటీ ఇస్తాడా లేక ఇవాళ ఈవెంట్ ఎస్కేపీ చేసినట్లు సైలెంట్ గా ఉండిపోతాడా అనేది చూడాలి. ఇక ఇదే ఈవెంట్లో సినిమాటోగ్రాఫర్ విశ్వనాధ్ రెడ్డి మాట్లాడుతూ.. “నెట్ ఫ్లిక్స్ లో మా సినిమా క్వాలిటీ చాలా బాగుంటుంది, అక్కడ చూడండి” అని చెప్పడంతో టీమ్ ఆల్రెడీ సినిమా రిజల్ట్ ను అంగీకరించారా? అనేది చర్చనీయాంశం అయ్యింది.

 చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

థియేటర్ కంటే నెట్ ఫ్లిక్స్ లో “8 వసంతాలు” సినిమా ఇంకా బాగుంటుంది

– సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి#8Vasantalu #AnanthikaSanilkumar#PhanindraNarsetti #HeshamAbdulWahab pic.twitter.com/Ne343ci1fz

— Filmy Focus (@FilmyFocus) June 23, 2025

రిపోర్టర్: కాశీ ఫైట్లో బ్రాహ్మణులను టార్గెట్ చేసి.. కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది?

8 వసంతాలు టీమ్: దానికి సమాధానం రైటర్-డైరెక్టర్ ఫణీంద్ర నార్శెట్టి చెబితే బాగుంటుంది. #8Vasantalu #AnanthikaSanilkumar #PhanindraNarsetti #HeshamAbdulWahab pic.twitter.com/96fB5ItDQR

— Filmy Focus (@FilmyFocus) June 23, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #8 Vasantalu
  • #Phanindra Narsetti

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

3 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version