Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

  • August 19, 2026 / 02:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

తెలుగు దర్శకుడు ఇతర భాషలకు వెళ్లి.. అక్కడి హీరోలతో సినిమాలు చేయడం గొప్పే. కానీ తెలుగు హీరోలతో సినిమాలు చేయకుండా.. ఇతర భాషలకు వెళ్లడం మన అభిమానులకు నచ్చదు. అలా ఎలా తీస్తారు అనే ప్రశ్న వస్తుంది. అందులోనూ అలా చేసిన సినిమాలు భారీ విజయాలు అందుకుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. ఇదే విషయంలో ఇప్పుడు వెంకీ అట్లూరి విషయంలో ఇదే ప్రశ్న ఎదురవుతోంది. గత మూడు సినిమాలు ఆయన నాన్‌ తెలుగు హీరోలతోనే చేశారు.

Venky Atluri

ఇదంతా చదివి మీరు ‘అంతా ఒకటే కదా.. అంతా ఇండియన్‌ సినిమానే కదా’ అనొచ్చు. మీరన్నది కరెక్టే. కానీ ఆ కథలు, ఆ విజయాలు మన హీరోలకు పడితే ఇంకా బాగుండేది కాబట్టి. ఇక ఈ మాటకు ఆయన సమాధానం చూస్తే.. నిజమే కదా అనిపిస్తోంది. అంతకంటే ముందు రీసెంట్‌గా వెంకీ అట్లూరి చేసిన సినిమాలు చూద్దాం. రీసెంట్‌ సినిమా సూర్యతో ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ అనే సినిమా తీశారు. ఆ సినిమాకు ముందు దుల్కర్‌ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్‌’ అనే సినిమా చేశారు. దానికి ముందు ధనుష్‌తో ‘సార్‌’ సినిమా చేశారు.

ఈ క్రమంలో కొంతమంది ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమాను కథను తెలుగు హీరోలు రిజెక్ట్‌ చేశారు అనే కామెంట్‌ కూడా వినిపించింది. దీనికి వెంకీ అట్లూరి స్పందిస్తూ.. ఈ సినిమా పూర్తి కథను తెలుగు హీరోలు ఎవరికీ చెప్పలేదు. 2020 – 2022 మధ్యలో అంటే కరోనా – లాక్‌డౌన్‌ టైమ్‌లో ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది. ఆ సమయంలో ఎవరూ కొత్త సినిమాలు ప్రారంభించే పరస్థితి లేదు. ఒకవేళ సినిమాలు చేస్తున్నా గతంలో మొదలు పెట్టిన, ఓకే అనుకున్న సినిమాలే చేస్తున్నారు అంటూ నాటి రోజుల గురించి చెప్పారు.

అక్కడికికి కొద్ది రోజులకు షూటింగ్స్‌ ప్రారంభించాక తాను కాంటాక్ట్‌ అయినవారు పాత సినిమాలతోనే బిజీగా ఉన్నారు. దీంతో ధనుష్‌, దుల్కర్‌ సల్మాన్‌కు కథలు చెప్పాను. ఆ సినిమాల తర్వాత ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ కథ సూర్యకు చెప్పాను. ఆయన క్లైమాక్స్ విషయంలో జాగ్రత్తగా తీయాలని చెప్పారు అంటూ క్లారిటీ ఇచ్చారు.

 చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Dulquer Salmaan
  • #Suriya
  • #venky atluri
  • #vishwanath and sons

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version