Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » “ఛలో” థ్యాంక్స్‌ మీట్‌ లో డైరక్టర్ వెంకీ కుడుముల!

“ఛలో” థ్యాంక్స్‌ మీట్‌ లో డైరక్టర్ వెంకీ కుడుముల!

  • February 5, 2018 / 10:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ఛలో” థ్యాంక్స్‌ మీట్‌ లో డైరక్టర్  వెంకీ కుడుముల!

కొత్త కథ, కథనం ఉంటే తాము ఎప్పటికీ ఆదరిస్తామని తెలుగు సినీ ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. పెద్ద స్టార్ సినిమా కాకపోయినప్పటికీ బాగుంటే చాలు హిట్ చేస్తామని చాటారు. నూతన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో యువ హీరో నాగ శౌర్య నటించిన “ఛలో” మూవీ గత శుక్రవారం రిలీజ్ అయి యువతను విశేషంగా ఆకట్టుకుంది. విడుదలయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డైరక్టర్  వెంకీ కుడుముల మాట్లాడుతూ.. “ఈ రోజు చిత్రసీమలో అవకాశం రావడం ఎంత కష్టమో… సహాయ దర్శకుడిగా పని చేసిన నాకు తెలుసు. దర్శకుడికి హీరో అవకాశం ఇవ్వడం వేరు. అతణ్ణి నమ్మి సొంత నిర్మాణ సంస్థ స్థాపించడం వేరు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇవ్వడంతో పాటు నిర్మాణ సంస్థను స్థాపించిన నాగశౌర్యకు జీవితాంతం రుణపడి ఉంటా.

సినిమా ఇంత బాగా రావడానికి ఉషా ఆంటీ, శంకర్‌ అంకుల్‌ మద్దతే కారణం. వాళ్లకూ, చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు. అనంతరం నాగశౌర్య మాట్లాడుతూ ” మంచి చిత్రం తీశాం. విజయం సాధిస్తుందనుకున్నాం కానీ… మరీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అనుకోలేదు. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు, నా టీమ్‌కు థ్యాంక్స్‌. నా టీమ్‌ అని ఎందుకు అన్నానంటే… నేను ఒక్కడినే ఎప్పుడూ బలం కాలేను. సమిష్టి కృషికి దక్కిన ఫలితమిది. ప్రేక్షకులతో పాటు చిత్రాన్ని పోత్సహించిన చిరంజీవిగారికి చాలా చాలా థ్యాంక్స్‌’’ అన్నారు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ  రష్మిక తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chalo Movie
  • #Naga Shourya
  • #Rashmika Mandanna
  • #Venky Kudumula

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

14 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

3 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version