Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Venky Kudumula, Chiranjeevi: మళ్లీ ‘చిరు – ఫ్యాన్‌ బాయ్‌’ సినిమా.. ఈసారి కచ్చితంగా ముందుకే అంటూ..

Venky Kudumula, Chiranjeevi: మళ్లీ ‘చిరు – ఫ్యాన్‌ బాయ్‌’ సినిమా.. ఈసారి కచ్చితంగా ముందుకే అంటూ..

  • October 22, 2025 / 03:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky Kudumula, Chiranjeevi: మళ్లీ ‘చిరు – ఫ్యాన్‌ బాయ్‌’ సినిమా.. ఈసారి కచ్చితంగా ముందుకే అంటూ..

‘ఛలో’, ‘భీష్మ’ అంటూ రెండు ఫన్‌ఫుల్‌ ఎంటర్‌లైనర్లు తీసి.. తన అభిమాన హీరో చిరంజీవిని మెప్పించి ఓ ప్రాజెక్ట్‌ను ఫైనల్‌ చేసుకున్నాడు వెంకీ కుడుముల. అయితే కథ విషయంలో చిరంజీవిని ఒప్పించలేక వెనుకబడ్డారు. దీంతో చిరంజీవి ఆ ప్రాజెక్ట్‌ పక్కన పెట్టేసి వేరే కథలవైపు, దర్శకులవైపు వెళ్లిపోయారు. అవును.. అదంతా అయిపోయింది కదా ఇప్పుడెందుకు చర్చ అని అనుకుంటున్నారా? ఎందుకంటే అప్పుడు ఆగిపోయింది, ఆ తర్వాత ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు అనుకున్న ప్రాజెక్ట్‌ మళ్లీ డిస్కషన్స్‌లోకి వచ్చిందట.

Venky Kudumula, Chiranjeevi

అవును, మీరు చదివింది నిజమే. స్టార్‌ హీరో – ఫ్యాన్‌ బాయ్‌ కాంబినేషన్‌ మళ్లీ డిస్కషన్స్‌లోకి వచ్చింది. నితిన్ – శ్రీలీల ‘రాబిన్ హుడ్’ సినిమా ఫలితం తర్వత కామ్‌ అయిపోయిన వెంకీ చిరంజీవి కోసం ఓ కథ రాశారట. పక్కా కామెడీ సినిమా అని, చిరంజీవి వయసు, ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ కథను సిద్ధం చేశారని చెబుతున్నారు. ఓ ముదురు జంట ప్రేమలో పడి.. తమ పిల్లలకు తెలియకుండా తమ ప్రేమను ఎలా కొనసాగించారు ? అనేది వినోదాత్మకంగా చూపించబోతున్నారట.

ఈ సినిమాలో చిరంజీవి సరసన అనుష్క/త్రిషను చూపించాలి అని కూడా ఫిక్స్‌ అయిపోయారట. అలాగే ఇందులో ఓ ప్రామిసింగ్‌ యంగ్‌ హీరో, హీరోయిన్‌ను నటింపజేసే ఆలోచనలో కూడా ఉన్నారట. అప్పట్లో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చిన మెగాస్టార్‌ అభిమాన ప్రొడ్యూస్ డీవీవీ దానయ్యనే ఇప్పుడు కూడా నిర్మాతగా ఉంటారు అని చెబుతున్నారు. అయితే ఆయనతోపాటు మరొకరు కూడా నిర్మాణంలో భాగస్వామి అవుతారనే మాటలూ వినిపిస్తున్నాయి.

Catherine Tresa to play key role in Chiranjeevi, Anil Ravipudi film

రెగ్యులర్‌ కామెడీ, యాక్షన్‌ సినిమాలను చిరంజీవికి తగ్గట్టుగా మార్చి తీస్తే విజయం సాధించడం సులభం అని ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో చేసి చూపించారు దర్శకుడు బాబి. ఇప్పుడు అదే దారిలో వెంకీ కుడుముల నడిస్తే ప్రాజెక్ట్ పట్టాలెక్కడం, విజయం సాధించడం పక్కా అని చెప్పొచ్చు. చూడాలి మరి గతంలో ఇబ్బందిపడతారా? లేక చిరు అభిమానులను సంతోషపెడతారా అనేది వెంకీ చేతుల్లోనే ఉంది.

నాగవంశీనే ఫాలో అవుతున్న ‘కె-ర్యాంప్’ నిర్మాత

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Venky Kudumula

Also Read

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

related news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

trending news

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

4 hours ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

5 hours ago
Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

8 hours ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

15 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

19 hours ago

latest news

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

17 mins ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

3 hours ago
స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

5 hours ago
Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

5 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version