Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

  • April 5, 2026 / 10:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్ ఎవరంటే టక్కున వినిపించే పేరు వెన్నెల కిశోర్(Vennela Kishore). తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించగలగడం అతని స్పెషాలిటీ. స్టార్ హీరోల సినిమాల్లో వెన్నెల కిషోర్ నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

Vennela Kishore

హీరో పక్కనే ఉండే పాత్రలకి వెన్నెల కిశోర్ ఫస్ట్ ఛాయిస్. మిడ్ రేంజ్ సినిమాలకి అతని డేట్స్ దొరకడం కూడా కష్టంగా ఉంది. ఇదిలా ఉంటే.. వెన్నెల కిశోర్ గురించి అటు ఇండస్ట్రీలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఓ మేజర్ కంప్లైంట్ ఉంది.

అతను సినిమా షూటింగ్ సమయంలో ఇచ్చే సహకారం ప్రమోషన్ల వద్దకి వచ్చేసరికి ఉండటం లేదు అనేది ఆ కంప్లైంట్ సారాంశం. సినిమా రిలీజ్..కి ముందు చేసే ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలు లేదా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లలో వెన్నెల కిశోర్ ఎక్కువగా కనిపించడు. ‘నటుడిగా తన బాధ్యత నిర్వర్తించడం మాత్రమే తప్ప ప్రమోషన్లు తన బాధ్యత కాదన్నట్లుగా’ వెన్నెల కిషోర్ వ్యవహరిస్తారనే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి.ఒకవేళ ప్రమోషన్స్ కి హాజరైనా… అది సక్సెస్ ఫుల్ సినిమాలకి మాత్రమే.

అంటే  సినిమా రిలీజ్ అయ్యి, థియేటర్లలో ‘హిట్ టాక్’ తెచ్చుకున్న తర్వాత సక్సెస్ మీట్లు వంటివి పెడితే వెన్నెల కిశోర్ హాజవుతాడు అనే ప్రచారం కూడా జరుగుతుంటుంది.ఇక తాజాగా ‘రాకాస’ రిలీజ్ అయ్యింది. హిట్ టాక్ తెచ్చుకుంది.ఇందులో వెన్నెల కిశోర్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇక ఈరోజు సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి వెన్నెల కిశోర్ హాజరయ్యాడు. అయితే గెటప్ శ్రీను వంటివి వాళ్ళు ‘అన్న ప్రమోషన్స్ కి వస్తుండు’ అంటూ సెటైర్లు వేయడం గమనార్హం.

గతేడాది ‘సింగిల్’ సినిమా సక్సెస్ మీట్ కి కూడా వెన్నెల కిశోర్ హాజరయ్యి సందడి చేశాడు. సో వెన్నెల కిశోర్ ప్రమోషన్స్ కి రావాలంటే అది హిట్ సినిమాలకే అని వీటితో అర్దం చేసుకోవచ్చు.

ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #rakasa
  • #Single
  • #Vennela Kishore
  • #Vennela Kishore comedy
  • #Vennela Kishore Movies

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

26 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

10 mins ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version