Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Venu Swamy, Prabhas: ప్రభాస్ పెద్దమ్మ అలా మాట్లాడటం రైట్ కాదు.. వేణుస్వామి కామెంట్స్ వైరల్!

Venu Swamy, Prabhas: ప్రభాస్ పెద్దమ్మ అలా మాట్లాడటం రైట్ కాదు.. వేణుస్వామి కామెంట్స్ వైరల్!

  • April 11, 2024 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Swamy, Prabhas: ప్రభాస్ పెద్దమ్మ అలా మాట్లాడటం రైట్ కాదు.. వేణుస్వామి కామెంట్స్ వైరల్!

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి చాలా ఇంటర్వ్యూలలో ప్రభాస్ (Prabhas) జాతకం గురించి, ప్రభాస్ ఆరోగ్యం గురించి చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ప్రభాస్ స్థాయిని తగ్గించే విధంగా వేణుస్వామి కామెంట్లు చేశారని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి సైతం వేణుస్వామికి ప్రభాస్ జాతకం తెలిసే అవకాశం అయితే లేదని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ కామెంట్ల గురించి వేణుస్వామి వివరణ ఇచ్చారు. ప్రభాస్ కు ఆయన పెద్దమ్మకు సంబంధం లేదని ప్రభాస్ కు చాలామంది బంధువులు ఉన్నారని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

నేను ప్రభాస్ తల్లిగారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని ఆయన కామెంట్లు చేశారు. వేరే వాళ్ల ద్వారా ప్రభాస్ జాతకం నా దగ్గరకు వచ్చిందని ఎవరి నుంచి వచ్చిందనే విషయాలను మాత్రం నేను వెల్లడించాలని అనుకోవడం లేదని వేణుస్వామి పేర్కొన్నారు. శ్యామలాదేవి కూడా కృష్ణంరాజు (Krishnam Raju) గారు జీవించి ఉన్న సమయంలో ఆయన జాతకం ప్రకారం గవర్నర్ అవుతారో లేదో తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చారని వేణుస్వామి వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓజీ, దేవర, గేమ్ ఛేంజర్.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?
  • 2 గుంటూరు కారంపై జగపతి బాబు షాకింగ్ కామెంట్స్.. అలా చెప్పడంతో?
  • 3 ప్రభాస్ మూవీ బడ్జెట్ రివీల్ చేసిన సందీప్.. అదే హైలెట్ అని చెబుతూ?

నేను పరిచయం లేదనే విధంగా శ్యామలాదేవి కామెంట్లు చేయడం సరికాదని వేణుస్వామి పేర్కొన్నారు. వేణుస్వామి కామెంట్ల గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఏ విధంగా ఫీలవుతారో చూడాల్సి ఉంది. పలువురు సెలబ్రిటీల జాతకాల గురించి సైతం వేణుస్వామి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను వెల్లడించడం ద్వారా వేణుస్వామి పాపులారిటీ పొందుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వేణుస్వామి మాత్రం తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ ను పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. వేణుస్వామి నయనతార (Nayanthara) ప్రెగ్నెన్సీ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. వేణుస్వామి జాతకాలను నమ్మేవాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో విమర్శించే వాళ్లు సైతం అదే స్థాయిలో ఉన్నారు ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ మాత్రం వేణుస్వామి జాతకాలను నమ్ముతారని తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #syamaladevi
  • #venu swamy

Also Read

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

8 mins ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

46 mins ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

3 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

18 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

20 hours ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

28 mins ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

2 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

2 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

23 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version