Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Venu Swamy: మెగాస్టార్ కూతరు జాతకం.. వేణుస్వామి చెప్పినట్లు జరుగుతుందా?

Venu Swamy: మెగాస్టార్ కూతరు జాతకం.. వేణుస్వామి చెప్పినట్లు జరుగుతుందా?

  • July 1, 2023 / 07:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Swamy: మెగాస్టార్ కూతరు జాతకం.. వేణుస్వామి చెప్పినట్లు జరుగుతుందా?

ఈ రోజుల్లో ఒక్క పెళ్లి కావడమే గగనం అయిపోతుంటే.. కొందరు ఏకంగా మూడేసీ, నాలుగేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ జాబితాలోకే వస్తుంది మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వస్తుంది.. ఈ మాటలు అన్నది మరెవరో కాదు.. ప్రముఖ జొతిష్యుడు వేణు స్వామి. సెలబ్రిటీల జీవితాల్లో జరగబోయే విషయాలని ముందుగానే పసి గట్టి చెప్పేసే ఈయన..మెగా కుటుంబంలో ను నాలుగు పెళ్లిలు చేసుకుంటారు అంటూ బిగ్ బాంబ్ పేల్చారు. ఆయన కూతురు శ్రీజ, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇద్దరి జీవితాల్లోనూ నాలుగు పెళ్లిలు రాసి ఉన్నాయని చెప్పుకొచ్చారు.

గత కొన్నాళ్లుగా శ్రీజ తన రెండవ భర్త కళ్యాణ్ దేవ్ తో దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లు విడాకులు కూడా తీసుకున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేనా, ఈ చిరు చిన్న కూతురు మూడో పెళ్లికి సిద్ధమైందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు భర్తలను వదిలేసిన ఈమె ముచ్చటగా మూడో భర్తగా తన క్లోజ్ ఫ్రెండ్ ను చేసుకోబోతుందని ఫిలింనగర్లో వార్త చక్కర్లు కొడుతుంది.

అయితే ఆమె జాతకం ప్రకారం గురువు ఆరవ స్థానంలో ఉన్నాడట. శ్రీజ జాతకం ప్రకారం శని దృష్టి గురువు మీద ఉంది. కుజుడు నీచంలో ఉన్నాడట. అందువల్ల ఆమె జాతకంలో మూడో పెళ్లి జరుగుతుంది. అంతేకాకుండా శ్రీజ జాతకం ప్రకారం మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లు జరుగుతాయని చెప్పాడట. ఇది ఇలా ఉంటే శ్రీజ మూడో పెళ్లిపై కొందరు సినీ సెల బ్రిటీలు స్పందించారు..

అమ్మాయి పెళ్లి చేసుకోకపోతేనే బెటర్ అని సలహాలిచ్చారట. నిజానికి ఈ పెళ్ళి చిరంజీవికి ఇష్టం లేదట. కానీ , పవన్ కళ్యాణ్ నే దగ్గరుండి ఓప్పించారనే న్యూస్ కూడా బయటకి వచ్చింది. నవంబరులో వీళ్ల పెళ్లి జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా శ్రీజ చిరంజీవి పరువు తీస్తుందంటున్నారు ఫ్యాన్స్.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Astrologer Venu Swamy
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Sreeja konidela
  • #venu swamy

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

15 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

17 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

20 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

21 hours ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

16 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

22 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

1 day ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

2 days ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version