Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anasuya: అనసూయ పొలిటికల్ ఎంట్రీపై వేణుస్వామి అలా చెప్పారా..?

Anasuya: అనసూయ పొలిటికల్ ఎంట్రీపై వేణుస్వామి అలా చెప్పారా..?

  • August 22, 2023 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: అనసూయ పొలిటికల్ ఎంట్రీపై వేణుస్వామి అలా చెప్పారా..?

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా, సినిమాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప2 సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో అనసూయ నటిస్తుండగా ఈ సినిమాలు అనసూయ రేంజ్ ను మరింత పెంచడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి ఒక సందర్భంలో అనసూయ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అనసూయ జాతకం చూసిన వేణుస్వామి ఈ యాంకర్ జాతకం మొత్తం మారిపోతుందని జీవితంలో కీలక మార్పులు వస్తాయని అన్నారు.

కెరీర్ పరంగా అనసూయ మరింత ఎదిగి టాప్ రేంజ్ లో కెరీర్ ను కొనసాగిస్తారని వేణుస్వామి పేర్కొన్నారు. అనసూయ పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వేణుస్వామి కామెంట్లు చేయడం గమనార్హం. అనసూయ సినిమా సినిమాకు కెరీర్ పరంగా ఎదుగుతున్నారు. అనసూయ పొలిటికల్ ఎంట్రీ గురించి వేణుస్వామి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనసూయ రాబోయే రోజుల్లో నిజంగానే రాజకీయాల్లోకి వచ్చి వేణుస్వామి జాతకాన్ని నిజం చేస్తారేమో చూడాల్సి ఉంది.

సోషల్ మీడియాలో అనసూయకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుండగా అనసూయ తనపై విమర్శలు చేసేవాళ్లకు సైతం తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు. అనసూయ రాబోయే రోజుల్లో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రల్లో అనసూయకు అవకాశాలు వస్తున్నాయి. అనసూయ వచ్చే ఏడాది మరిన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

అనసూయ (Anasuya) తాజాగా ఏడ్చుకుంటూ ఒక వీడియో చేయగా ఆ వీడియో వైరల్ అవుతోంది. అనసూయ ఆ వీడియో గురించి భిన్నాభిప్రాయాలు కావడంతో వివరణ ఇవ్వడం జరిగింది. అనసూయను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version