Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vidya Balan: దీపిక పడుకొణె vs సందీప్‌ వంగా.. విద్యా బాలన్‌ సపోర్టు ఎవరికంటే?

Vidya Balan: దీపిక పడుకొణె vs సందీప్‌ వంగా.. విద్యా బాలన్‌ సపోర్టు ఎవరికంటే?

  • July 24, 2025 / 12:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vidya Balan: దీపిక పడుకొణె vs సందీప్‌ వంగా.. విద్యా బాలన్‌ సపోర్టు ఎవరికంటే?

బాలీవుడ్‌లోనే కాదు మొత్తంగా దేశంలో ఉన్న అన్ని సినిమా పరిశ్రమల విషయంలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న అంశం పని గంటలు. ఆ మాటకొస్తే అన్ని రంగాల్లోనూ ఈ చర్చ జరుగుతోంది. అటు తిరిగి, ఇటు తిరిగి ఇప్పుడు సినిమాల్లో వర్కింగ్‌ అవర్స్‌ అనే చర్చ ఎక్కువైంది. దీనికి ఆధ్యులు డైరెక్ట్‌గా కాదు కానీ ఇన్‌డైరెక్ట్‌గా ప్రముఖ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, ప్రముఖ కథానాయిక దీపికా పడుకొణె.

Vidya Balan

వీళ్లిద్దరూ ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ సినిమా కోసం కలసి పని చేయాల్సిన వాళ్లే. అయితే ఏదో కారణంగా దీపిక ఆ సినిమా నుండి బయటకు వచ్చింది. ఆ కారణాల్లో పని గంటలు ఒకటి అని అంటున్నారు. దీని మీద ఇప్పటికే చాలా మంది స్పందించినా.. తాజాగా ప్రముఖ కథానాయికగా విద్యా బాలన్‌ ఇచ్చిన రియాక్షన్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ వైపు దీపిక ఆరు గంటలే పని చేస్తాను అని చెప్పింది అని వార్తలొస్తుంటే.. మరోవైపు విద్యా బాలన్‌ ఏకంగా 12 గంటలైనా పని చేస్తా అని అంటోంది.

Star Actress Vidya Balan about earlier career

వర్కింగ్‌ అవర్స్‌ గురించి విద్యా బాలన్‌ ఇటీవల తన అభిప్రాయాన్ని చెప్పింది. కొత్తగా తల్లి అయిన వారికి పరిమిత పని గంటలు ఉండాలని చెప్పిన ఆమె.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళలు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి, అలాగే వారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అని తెలిపారు. అలాంటి వారికి అనువైన పని గంటలు ఉండడం చాలా ముఖ్యం. వారితో పోలిస్తే నాలాంటి వారికి బాధ్యతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ సమయాన్ని షూటింగ్‌లకు కేటాయించగలం అని చెప్పింది.

Vidya Balan to star in Rajinikanth's Jailer 2

అంతేకాదు తాను 12 గంటలైనా చిత్రీకరణలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అంటే దీపిక పడుకొణెకు విద్యా బాలన్ బాసగా నిలిచినట్టే. మరి గత కొన్ని రోజులుగా దీపికను ట్రోల్‌ చేస్తున్న కొంతమంది ఇప్పుడు విద్యా బాలన్‌ను కూడా ట్రోల్‌ చేస్తారా? ఏమో చూడాలి.

డే 1 రికార్డ్స్ కోసం తాపత్రయపడుతున్న పవన్ ఫ్యాన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vidya Balan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

16 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

16 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version