Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » జయలలితగా నటించేందుకు పోటీ పడుతున్న స్టార్ హీరోయిన్స్

జయలలితగా నటించేందుకు పోటీ పడుతున్న స్టార్ హీరోయిన్స్

  • August 17, 2018 / 09:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జయలలితగా నటించేందుకు పోటీ పడుతున్న స్టార్ హీరోయిన్స్

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన “మహానటి” బయోపిక్ ఆర్ధికంగా విజయం సాధించడంతో బయోపిక్ లపై నమ్మకం పెరిగింది. అందుకే తమిళ ప్రజల గుండెల్లో “అమ్మ”గా ముద్ర వేసుకున్న జయలలిత జీవితం వెండితెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్న విబ్రి మీడియా బ్యానర్‌ వారు జయలలిత బయోపిక్‌ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించడానికి సిద్ధమయ్యారు. ‘మదరాసు పట్టణం’ చిత్రంతో దర్శకుడిగా పలు అవార్డులు అందుకున్న విజయ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఒక సాధారణ రాజకీయ నేత నుంచి రాజకీయ శక్తిగా మారిన మహిళల్లో జయలలిత ఒకరు. భారత రాజకీయాల్లో ఆమె ప్రస్థానం ఒక చెరగని సంతకం. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టినరోజుని పురస్కరించుకుని సినిమా ప్రారంభించనున్నాం.

అదే రోజు ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేయనున్నాం’’ అని విబ్రి మీడియా డైరెక్టర్, బృందాప్రసాద్‌ అడుసుమిల్లి అన్నారు. ఇక జయలలితగా ఎవరు నటిస్తారనేది.. ఆసక్తికరంగా మారింది. స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న విజయ్ అమ్మ పాత్ర కోసం విద్యాబాలన్, కీర్తి సురేష్, నయనతార పేర్లను పరిశీలిస్తున్నారు. విద్యాబాలన్, కీర్తి సురేష్.. డర్టీ పిక్చర్, మహానటి బయోపిక్ లతో మంచి పేరు తెచ్చుకున్నారు. మూడు భాషల్లోను ఫాలోవర్స్ ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి ఒకే చెబుతారా? లేకుంటే వరుసవిజయలతో దూసుకుపోతున్న నయనతారని తీసుకుంటారా? అనేది కొన్ని రోజుల్లోనే తెలియనుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత విష్ణు ఇందూరి వెల్లడించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jayalalitha
  • #Jayalalitha AMMA
  • #Jayalalitha Biopic
  • #keerthy suresh
  • #Nayantara

Also Read

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

related news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

2 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

3 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

21 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

22 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

23 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

1 day ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version