Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » జయలలిత బయోపిక్ కోసం బరువు పెరుగుతున్న విద్యాబాలన్

జయలలిత బయోపిక్ కోసం బరువు పెరుగుతున్న విద్యాబాలన్

  • June 20, 2018 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జయలలిత బయోపిక్ కోసం బరువు పెరుగుతున్న విద్యాబాలన్

సాధారణంగా సినిమాల్లో ఎవరైనా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ సదరు పాత్రను అద్భుతంగా పోషిస్తే.. సదరు ఆర్టిస్ట్ పాత్ర బరువును పెంచారు అని అప్పుడప్పుడూ రివ్యూల్లో చదువుతూ ఉంటాం. కానీ.. పాత్ర కోసం బరువు పెరిగిన కథానాయికని చూసారా?. మన తెలుగు, తమిళ, హిందీ, మలయాళ చిత్రసీమల్లో హీరోహీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు బోలెడంత మంది ఉన్నప్పటికీ.. మెథడ్ యాక్టర్ మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి. కమల్ హాసన్ తప్ప ఈ జనరేషన్ లో ఆ తరహా ఆర్టిస్టులు చాలా తక్కువ. అయితే.. ఆ లోటుని భర్తీ చేసేందుకు విద్యాబాలన్ ముందుకు వస్తోంది.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో విద్యాబాలన్ టైటిల్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. జయలలిత హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించడం మొదలుకొని రాజకీయ శక్తిగా ఎదిగేవరకూ ఈమె పాత్రను తెరకెక్కించనున్నారు. అందులో భాగంగా హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆమె బొద్దుగా ఎలా ఉండేవారో విద్యాబాలన్ ప్రస్తుతం అలానే ఉంది. అయితే.. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం లావెక్కిన జయలలితలా కనిపించడం కోసం విద్యాబాలన్ బరువు పెరుగుతోందట. కాస్త ప్రోస్తేటిక్ మేకప్ వేస్తే విద్యాబాలన్ అచ్చుగుద్దినట్లు జయలలితలా ఉంటుందట

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vidya Balan
  • #Vidya Balan Movies
  • #Vidya Balan New Movie

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

43 mins ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

49 mins ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

3 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

4 hours ago

latest news

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

54 mins ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

2 hours ago
నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version