Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ప్రేమ, డేటింగ్‌, పెళ్లి గురించి చెప్పిన స్టార్‌ హీరోయిన్‌ భర్త!

ప్రేమ, డేటింగ్‌, పెళ్లి గురించి చెప్పిన స్టార్‌ హీరోయిన్‌ భర్త!

  • April 17, 2023 / 08:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేమ, డేటింగ్‌, పెళ్లి గురించి చెప్పిన స్టార్‌ హీరోయిన్‌ భర్త!

నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలియదు కానీ.. వన్స్‌ వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అని తెలిశాక.. కోలీవుడ్‌ అంతా దీని గురించే మాట్లాడుకుంది. ఆ తర్వాత మెల్లగా ఆ వార్తలు సౌత్‌ ఇండస్ట్రీకి వచ్చేశాయి. ఆ తర్వాత ఇద్దరూ ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు అంటూ చర్చ మొదలైంది. వాళ్లు కూడా చిన్నపాటి లీక్‌లు ఇస్తూ వచ్చారు. ఫొటోలు, గాసిప్‌లతో వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది అంటూ మాట్లాడుకోవడం మొదలెట్టారు. అయితే వారి ప్రేమ విషయంలో ఏం జరిగింది అనేది విఘ్నేష్‌ శివన్‌ చెప్పుకొచ్చారు.

నయనతారతో తన ప్రేమకథ ఎలా మొదలైందో విఘ్నేశ్‌ శివన్‌ తొలిసారి మాట్లాడారు. ‘నేనూ రౌడీనే’ / ‘నాన్‌ రౌడీ దాన్‌’ అనే సినిమా మొదలు కావడానికి కంటే ముందే నయనతారతో విఘ్నేష్‌ శివన్‌ ప్రేమలో పడినట్లు చెప్పారు. కెరీర్‌లో సవాళ్లు ఎదుర్కొంటోన్న ఆ రోజుల్లోనే తన ప్రేమకథ మొదలైందని తెలిపారు. ‘పోడాపోడి’ సినిమా పరాజయంతో ప్రేక్షకుల్లో తనపై ఓ అభిప్రాయం ఏర్పడింది. ఆ సమయంలో పరాజయాల నుండి బయటపడాలని విఘ్నేష్‌ శివన్‌ ప్రయత్నిస్తున్నప్పుడు నయనతారతో పరిచయం ఏర్పడిందట.

‘నేనూ రౌడీనే’ కథ తన దగ్గర ఉందని తెలుసుకున్న హీరో ధనుష్‌… ప్రొడ్యూస్‌ చేయడానికి ముందుకు వచ్చారట. అంతేకాదు నయనతారను కలసి ఓ కథ చెప్పమన్నాడట. అయితే నయన్‌ ఈ కథ అంగీకరించదని అనుకుని నజ్రియాతో మాట్లాడదామనుకున్నారట విఘ్నేష్‌. అయితే ధనుష్‌ మాటను కాదనలేక.. నయన్‌ను కలిశాడట. ఆ సమయంలో ఆమె అతనని ఎంతగానో గౌరవించిందట. దాంతో ఆ క్షణమే ఆమెతో ప్రేమలో పడిపోయాడట.

‘నేనూ రౌడీనే’ సినిమా రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ నుండే డేటింగ్‌ మొదలుపెట్టారట. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం వాళ్లు చెప్పేవరకూ ఎవరికీ తెలియలేదల. ఎందుకంటే సెట్‌లో నయనతారను మేడమ్‌ అనే పిలిచేవారట. చివరికి ఆమె కారవ్యాన్‌లోకి కూడా వెళ్లేవాడు కాదట. వృత్తిపట్ల అంత గౌరవంగా ఉండేవారట. ఇలా తమ ప్రేమను ప్రారంభించామని విఘ్నేశ్‌ శివన్‌ చెప్పుకొచ్చారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Connect
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

46 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version