Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » తమ్ముడికి బూస్ట్ ఇవ్వడానికి విజయ్ ఎంట్రీ..!

తమ్ముడికి బూస్ట్ ఇవ్వడానికి విజయ్ ఎంట్రీ..!

  • December 9, 2019 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమ్ముడికి బూస్ట్ ఇవ్వడానికి విజయ్ ఎంట్రీ..!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు. అతని సినిమాలంటే.. యూత్ లో ప్రత్యేక మైన క్రేజ్ నెలకొంటుంది అనడంలో సందేహం లేదు. ఇక నిర్మాతగా కూడా మారి ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంతో హిట్టందుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే చిత్రం చేస్తున్నాడు. 2020 ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే పూరి జగన్నాధ్ డైరెక్షన్లో ‘ఫైటర్’ సినిమా చేయబోతున్నాడు.

Vijay Devarakonda With Anand Devarakonda

అయితే ఈఏడాది విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ‘దొరసాని’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయ్యింది. జీవిత రాజశేఖర్ ల కూతురు శివాత్మిక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆమె నటనకి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు తన తమ్ముడు కెరీర్ కు బూస్ట్ ఇచ్చే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడట. ఇందులో భాగంగా అన్నదమ్ములు ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఏ సినిమాలో అన్నది తెలియాల్సి ఉంది.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Devarakonda
  • #Dorasani
  • #Meeku Matrame Cheptha
  • #Vijay
  • #Vijay Deverakonda

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

9 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

10 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 days ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

7 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

8 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

9 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version