Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఏంటి ఈ టైటిల్ పూరీ..!

ఏంటి ఈ టైటిల్ పూరీ..!

  • January 18, 2021 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏంటి ఈ టైటిల్ పూరీ..!

విజయ్ దేవరకొండని ఫైటర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ పక్కా మాస్ హిట్ కోసం చూస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడు వెరైటీ టైటిల్ తో ఆకట్టుకున్నాడు. విజయ్ దేవరకొండకి పక్కా పర్ఫెక్ట్ టైటిల్ ని పెట్టి తన మార్క్ ని చూపించాడు. లైగర్ అంటూ రిలీజ్ అయిన ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఫస్ట్ నుంచి ఫైటర్ అనే టైటిల్ అనుకున్నా, లైగర్ అనే టైటిల్ కూడా వినిపించింది. లైన్ లో లై అనే అక్షరం, టైగర్ లో గర్ అనే పదం ఈ రెండూ తీస్కుని ఈ టైటిల్ ని పెట్టారు. సింబాలిక్ గా చూస్తే సగం ముఖం సింహం, సగం ముఖం పులి ఫోటోలని కూడా బ్యాక్ గ్రౌండ్ లో పెట్టి టైటిల్ అర్ధం అందరికీ తెలిసేలా చేశాడు పూరీ.

అంతేకాదు, సాలా… క్రాస్ బ్రీడ్ అంటూ ట్యాగ్ లైన్ ని కూడా పెట్టి ఈ సినిమా ఎలా ఉండబోతోందో కూడా ముందుగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. లైగర్ అంటే ఇది ఒక ‘జూ’ లో ఉండే హైబ్రీడ్ అంట. ‘టైజాన్’ అంటే మేల్ టైగర్ కి, ఫిమేల్ లైన్ కి పుట్టిన పిల్ల అని అర్ధం అని, ‘లైగర్’ అంటే మగ సింహం, ఆడ పులికి పుట్టిన పిల్ల అని అర్ధం అని చెప్తున్నారు. అందుకే, ఈ టైటిల్ ని వెరైటీగా పెట్టారని, దీనివల్ల అందరి అటెన్షన్ ని గ్రాబ్ చేశారని అంటోంది మూవీ టీమ్. ఇక పూరీ జగన్ స్టైల్ లో హీరోయిజం సినిమాలో కనిపించడం అనేది పక్కాగానే కనిపిస్తోంది.

లాస్ట్ టైమ్ పూరీ జగన్నాథ్ బాక్సింగ్ నేపథ్యంలో తీసిన అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరి విజయ్ దేవరకొండతో ఎలాంటి మాయ చేయబోతున్నాడు. ఎలాంటి మాస్ డైలాగ్స్ చెప్పించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, పక్కా మాస్ డైలాగ్స్ రాయడంలో పూరీ జగన్నాథ్ దిట్ట. అలాగే, డైలాగ్స్ వెండితెరపై పలికించడంలో దేవరకొండ మేటి. మరి వీరిద్దరి ఈ కాంబినేషన్ లో ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అదీ విషయం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aali
  • #CHARMME KAUR
  • #Getup Srinu
  • #Jonny Shaik Basha
  • #Junaid Siddiqui

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

17 mins ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

19 mins ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

24 hours ago

latest news

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

2 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

3 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

5 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

6 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version