Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vijay Devarakonda: సీరియల్ లో విజయ్ ఎంత ముద్దుగా డైలాగ్ చెప్పాడో చూడండి..!

Vijay Devarakonda: సీరియల్ లో విజయ్ ఎంత ముద్దుగా డైలాగ్ చెప్పాడో చూడండి..!

  • July 25, 2023 / 07:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: సీరియల్ లో విజయ్ ఎంత ముద్దుగా డైలాగ్ చెప్పాడో చూడండి..!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హ‌ద‌రాబాద్ లో పుట్టిన పెరిగిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. 2011లో నువ్విలా మూవీ సినీ రంగ ప్ర‌వేశం చేశాడు. దాదాపు ఐదేళ్లు ఇండ‌స్ట్రీలో ఉన్నా ఎలాంటి గుర్తింపు ద‌క్క‌లేదు. 2016లో విడుద‌లైన పెళ్లి చూపులు మూవీతో విజ‌య్ అంద‌రి క‌ళ్ల‌ల్లో పడ్డాడు. అర్జున్ రెడ్డి తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‏లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ . ఆ తర్వాత గీతగోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఈ సినిమాల తర్వాత అభిమానులకు రౌడీగా మారిపోయాడు విజయ్. ప్రస్తుతం ఈ హీరో ఖుషి ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇటీవల విడుదలైన ట్రైలర్‏తో తన మార్క్ చూపించడంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో విజయ్ చిన్ననాటి జ్ఞాపకం ఒకటి వైరల్ అవుతుంది. విజయ్ సినిమాల్లోకి అరంగేట్రం చేయకముందే చైల్డ్ ఆర్టిస్ట్‏గా స్క్రీన్ పై మెరిశాడు. బాలనటుడిగా కెరీర్ ఆరంభించి మెప్పించాడు (Vijay Devarakonda) విజయ్. సత్యసాయి బాబా గురించి తెలుగు సీరియల్‏లో నటించాడు విజయ్.

ఇందుకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన పాఠశాల విద్యను ఆంధ్రప్రదేశ్‏లోని పుట్టపర్తిలోని సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్‏లో చదివాడు. అక్కడ చదువుతున్న సమయంలోనే సత్యసాయి బాబా జీవిత చరిత్రను తెలిపుతూ రూపొందించిన సీరియల్లో విజయ్ నటించాడు. ఈ వీడియోను గతంలో రౌడీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Deverakonda
  • #Hero Vijay Deverakonda
  • #Vijay
  • #Vijay Deverakonda

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

5 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

6 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

6 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

6 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

6 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

8 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

9 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

10 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

11 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version