Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పూరి కోసం ‘మజిలీ’ డైరెక్టర్ కు హ్యాండిస్తున్నాడా?

పూరి కోసం ‘మజిలీ’ డైరెక్టర్ కు హ్యాండిస్తున్నాడా?

  • July 24, 2019 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి కోసం ‘మజిలీ’ డైరెక్టర్ కు హ్యాండిస్తున్నాడా?

అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. విజయ్ చేసే చిన్న సినిమాలు కూడా పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. సో అతని డేట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. 2020 వ సంవత్సరం పూర్తయ్యే వరకూ అతను ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో మిగిలిన దర్శకులు లేటైనా పర్లేదు అనుకుంటూ.. ఇప్పటి నుండే అతనితో సినిమాలు ఓకే చేయించుకుంటున్నారు. ఈ లిస్ట్ లో ‘నిన్నుకోరి’ ‘మజిలీ’ వంటి సూపర్ హిట్లు అందుకున్న శివ నిర్వాణ కూడా ఉన్నాడు.

vijay-devarakonda-changed-his-decision-for-puri-jagannadh1

‘మజిలీ’ బ్లాక్ బస్టర్ అందుకున్న సమయంలోనే శివ తో సినిమా చేస్తానని విజయ్ కూడా మాటిచ్చాడు. అయితే ఇప్పుడు ఆ మాట తప్పుతున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు పూరి తనతో సినిమా చేయమని విజయ్ దగ్గరకు రావడం… ఈ క్రమంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా సూపర్ హిట్ కావడంతో పూరి తో సినిమా చేయడానికి మక్కువ చూపిస్తున్నాడట. అందుకే శివ నిర్వాణ ప్రాజెక్ట్ కూడా పక్కన పెట్టేసాడని తెలుస్తుంది. ఇక విజయ్ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం జూలై 26 న విడుదల కాబోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Shiva
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

39 mins ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

5 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

7 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

4 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

5 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

8 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

9 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version