Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vijay Devarakonda, Allu Arjun: బన్నీని చూసి ఆశ్చర్యపోయానన్న విజయ్!

Vijay Devarakonda, Allu Arjun: బన్నీని చూసి ఆశ్చర్యపోయానన్న విజయ్!

  • November 1, 2021 / 05:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda, Allu Arjun: బన్నీని చూసి ఆశ్చర్యపోయానన్న విజయ్!

ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన పుష్పక విమానం ట్రైలర్ లాంఛ్ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ వేదికపై విజయ్ దేవరకొండ బన్నీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం తాను, ఆనంద్ సరూర్ నగర్ లో ఉన్న శివగంగ థియేటర్ లో డాడీ సినిమాను చూసి ఇంటికి వెళ్లే సమయంలో సినిమాలో ఒక అబ్బాయి వేసిన డ్యాన్స్ గురించి మాట్లాడుకున్నామని ఆ అబ్బాయి బన్నీ అని తమకు తెలియదని విజయ్ అన్నారు.

ఆర్య సినిమా ప్రమోషన్స్ సమయంలో డాడీలో డ్యాన్స్ చేసిన అబ్బాయి ఆర్యలో హీరో అని తెలిసి ఆశ్చర్యపోయానని విజయ్ పేర్కొన్నారు. అల్లు అరవింద్ ద్వారా బన్నీ పరిచయమయ్యారని తన సినిమాల ఆడియో ఫంక్షన్లకు బన్నీ గెస్ట్ గా హాజరయ్యారని విజయ్ వెల్లడించారు. బన్నీని విజయ్ అన్నా అని సంభోదిస్తూ బన్నీపై ఉన్న అభిమానాన్ని విజయ్ చాటుకున్నారు. అల వైకుంఠపురములో సినిమాకు ముందు బన్నీకి బట్టలు పంపించానని సంధ్య థియేటర్ కు వెళుతూ బన్నీ ఆ బట్టలు వేసుకున్నారని ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందని విజయ్ పేర్కొన్నారు.

పుష్ప సినిమా రిలీజ్ కు ముందు కూడా ఒక జత పంపిస్తానని ఆ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని విజయ్ చెప్పుకొచ్చారు. పుష్ప పాటలు, ప్రమోషన్స్ ను చూస్తే మనం కూడా ఇంకా చేయాలని అనిపిస్తుందని విజయ్ పేర్కొన్నారు. బన్నీ పుష్ప సినిమాతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతున్నారని విజయ్ వెల్లడించారు. డిసెంబర్ లో పుష్ప సినిమాను చూసేద్దామని అభిమానుల మద్దతు ఇకపై కూడా ఉంటుందని ఆశిస్తున్నానని విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpaka Vimanam​
  • #Vijay Devarakonda

Also Read

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

related news

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

trending news

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

50 mins ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

2 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

3 hours ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

16 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

16 hours ago

latest news

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

45 mins ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

1 hour ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

19 hours ago
Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version