Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Devarakonda: మహేష్ ఇంట్రడక్షన్ సీన్ చూసి నటుడు కావాలనుకున్న విజయ్ .. ఏమైందంటే?

Vijay Devarakonda: మహేష్ ఇంట్రడక్షన్ సీన్ చూసి నటుడు కావాలనుకున్న విజయ్ .. ఏమైందంటే?

  • August 31, 2023 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: మహేష్ ఇంట్రడక్షన్ సీన్ చూసి నటుడు కావాలనుకున్న విజయ్ .. ఏమైందంటే?

మరికొన్ని గంటల్లో విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషి మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఖుషి అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉండగా సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నటన కాకుండా డైరెక్షన్ నాకు ఆసక్తి కలిగిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం యంగ్ గా ఉన్నాను కాబట్టి నటుడిగా మరింత కష్టపడతానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. అర్కిటెక్చర్ పై కూడా నాకు ఆసక్తి ఉందని విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు. బిర్యానీ, దోశె, చీజ్ కేక్, రసమలై, బర్గర్ నాకు ఇష్టమైన వంటకాలు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏదనే ప్రశ్నకు హాలీవుడ్ మూవీ గ్లాడియేటర్, తెలుగు మూవీ పోకిరి ఇష్టమని విజయ్ దేవరకొండ అన్నారు.

పోకిరిలో మహేష్ ఇంట్రడక్షన్ సీన్ చూసి నటుడు కావాలని అనుకున్నానని (Vijay Devarakonda) విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. కాలక్షేపం కోసం విహారయాత్రలు చేస్తానని ఆయన కామెంట్లు చేశారు. క్రికెట్, వాలీబాల్ ఆడతానని ఆయన చెప్పుకొచ్చారు. నా ఆలోచనలను కుటుంబంతో చర్చించి ఆచరణలో పెడతానని విజయ్ దేవరకొండ అన్నారు. ప్రతి ఒక్కరికీ ఫెయిల్యూర్ ఎదురవుతుందని ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందడుగు వేసే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆయన కామెంట్లు చేశారు.

Vijay Devarakonda With Mahesh Babu

నాకు కాబోయే భార్య ఇంటెలిజెంట్ అయి ఉండాలని నేను ఇష్టపడే వాటిని తను కూడా ఇష్టపడాలని విజయ్ దేవరకొండ తెలిపారు. పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే ఎవరికీ చెప్పకుండా సింపుల్ గా చేసుకోవాలని అనుకుంటానని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ దేవరకొండ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Vijay Deverakonda

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

3 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

17 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

17 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

18 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

18 hours ago

latest news

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

13 mins ago
Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

22 mins ago
Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

32 mins ago
Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

44 mins ago
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version