Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • October 9, 2026 / 01:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

విజయ్‌ దేవరకొండ సినిమా రిలీజ్‌ అవుతోంది అంటే రెండు రకాల అంశాలు పక్కాగా ఉంటాయి. ఒకటి ఆ సినిమా మీద ఆయన అండ్‌ ఆయన టీమ్‌ పెంచే హైప్‌. రెండోది తన సినిమాను, తనను తొక్కేయాలని కొందరు చూస్తున్నారు అంటూ ఆయన చెప్పే మాటలు. ‘రణబాలి’ సినిమా విడుదల సందర్భంగానూ ఇదే జరిగింది. ఇటీవల సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగినప్పుడు విజయ్‌ చెప్పిన మాటలు చూస్తుంటే ఈ సినిమాకు సంబంధించి ‘ఆఖరి రాగం’ పాడేశాడా అనిపిస్తోంది.

Vijay Devarakonda

కావాలంటే మీరే చూడండి.. తన సినిమా రాకుండా, ఇంకా ఆ సినిమా ప్రచారం ఆశించిన స్థాయిలో మొదలుపెట్టకుండానే తన సినిమాను ఎలా తొక్కేస్తారు అనే విషయాన్ని వివరంగా లెక్కలు కట్టి మరీ చెప్పాడు. నాపైనా, నా సినిమాల పైనా జరుగుతున్న దాన్ని విద్వేషం అనలేం. పనిగట్టుకొని కొన్ని గ్రూపులు నా సినిమా గురించి పోస్ట్‌లు పెడుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అందులో తప్పు లేదు అని అన్నాడు.

అయితే అక్కడితో ఆగకుండా కొందరు 50 అకౌంట్లు పెట్టుకుని, అన్నింటిలోనూ ఒకే లాంటి పోస్ట్‌ పెడతారు. ‘తెలుగు సినిమా అయిన ‘రణబాలి’ కాకుండా మనం ‘జైలర్‌ 2’ సినిమాకు పోదాం’’ అని సడెన్‌గా 50 అకౌంట్స్‌ నుండి ఒకే రీల్‌ షేర్‌ అవుతుంది. అందరూ ఒకే అభిప్రాయాన్ని రీల్‌గా షేర్‌ చేస్తున్నారంటే, ఎవరో కూర్చొని డబ్బులు పెట్టి మరీ చేయిస్తున్నారని అర్థం కదా అని అన్నాడు విజయ్‌. అంతేకాదు వ్యవస్థ అలా తయారైంది. దీన్ని మనం ఆపలేం అని కూడా అన్నాడు.

ఇప్పుడు డబ్బులు ఇచ్చి నా సినిమాను ఇబ్బంది పెడుతున్నవాడు రేపు ఇదే పని ఏఐతో ఆ పనిచేయిస్తాడు. అప్పుడు ఈ పని చేసే వాళ్లు ఏం చేస్తారు? సినిమాను ప్రచారం చేయడానికి నేను సపోర్ట్‌ చేస్తా. అప్పుడు ఎవరో ఒకరు బాగుపడతారు. అదే టూల్‌ను ఒకరిని కిందకు లాగడానికి ఉపయోగిస్తే ‘ఎందుకురా ఈ పనులు?’ అనిపిస్తుంది అని అన్నాడు విజయ్‌. ఈ లెక్కన రేపొద్దున సినిమా ఫలితం విషయంలో ఏమైనా ఇబ్బంది వస్తే.. ‘నేను ముందే చెప్పాను కదా.. అలానే చేశారు’ అని విజయ్‌ అనే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో సినిమాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా ఆడి.. పరిశ్రమకు మంచి వసూళ్లు అందిస్తే ఈ దసరా సరదాగా ఉంటుంది. చూద్దాం శింగనమల బొబ్బిలి ‘రణబాలి’ థియేటర్ల దగ్గర ఏం చేస్తాడో?

 ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer 2
  • #Ranabaali
  • #Vijay Devarakonda

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

2 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

19 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

45 mins ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

20 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

21 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

22 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version