Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » శివ కార్తికేయన్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ!

శివ కార్తికేయన్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ!

  • October 19, 2022 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శివ కార్తికేయన్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ!

శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘ప్రిన్స్’ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కాబోతుంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ హరీష్ శంకర్ లు గెస్ట్ లుగా విచ్చేసారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ శివ కార్తికేయన్ గురించి మాట్లాడుతూ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ‘నాకు చాలా సంతోషంగా ఉంది ‘ప్రిన్స్’ మూవీ ప్రమోషన్స్ లో నేను కూడా భాగం అయినందుకు. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘ఏషియన్ సినిమాస్’ ఈ రెండు బ్యానర్లు నా కెరీర్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ‘సురేష్ ప్రొడక్షన్స్’ వల్ల ‘పెళ్లి చూపులు’ అనే సినిమా మీ అందరి వరకు వచ్చింది. ఇక సునీల్ నారంగ్ గారు అర్జున్ రెడ్డి అనే సినిమాను మీ అందరి దగ్గరకు తీసుకొచ్చారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చేస్తున్నప్పుడు నాగ్ అశ్విన్ , అనుదీప్ షార్ట్ ఫిలిమ్స్ చూపించి నవ్వుకునేవాడు.

తర్వాత వాళ్లిద్దరూ కలిసి ‘జాతి రత్నాలు’ అనే బ్లాక్ బస్టర్ తీశారు. ఇప్పుడు అనుదీప్ ‘ప్రిన్స్’ అనే ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. ట్రైలర్ చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను. అనుదీప్ అందరినీ నవ్వించే దర్శకుడు. అక్టోబర్ 21న ప్రిన్స్ తో మరో హిట్టు కొడతాడు అని నేను భావిస్తున్నాను. శివ కార్తికేయన్ సార్ ని నేను ఎప్పుడూ కలవలేదు. కానీ నాకు చాలా ఇష్టమైన యాక్టర్.నా ‘పెళ్లి చూపులు’ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు బాగా గుర్తు ఆయన ‘రెమో’ సినిమా రిలీజ్ అయ్యింది.

ఎక్కడ చూసినా ఆయన హోర్డింగ్ లే కనిపించాయి. అలాగే శివకార్తికేయన్ గారి జర్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఆయన ఓ ఈవెంట్ లో స్టేజి పైన ఏడుస్తుంటే మనలో ఒకడు ఏడుస్తున్నాడే అని ఓ బ్రదర్ ఫీలింగ్ కలిగింది. మాకు సినిమా అంటే ప్రాణం. ఎంతో మనసు పెట్టి చేస్తుంటాం. ఆయన కోసం ఏదైనా చెయ్యాలి అని ఆ టైంలో అనిపించింది. ‘ప్రిన్స్’ ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రమోట్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది.’ అంటూ చెప్పుకొచ్చాడు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Anudeep
  • #siva karthikeyan
  • #Vijay Devarkonda

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

7 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

13 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

16 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

11 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

12 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

1 day ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

1 day ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version