Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ఆ విషయంలో విజయ్ దేవరకొండకు ఎవరూ సాటిరారుగా?

Vijay Devarakonda: ఆ విషయంలో విజయ్ దేవరకొండకు ఎవరూ సాటిరారుగా?

  • July 17, 2023 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ఆ విషయంలో విజయ్ దేవరకొండకు ఎవరూ సాటిరారుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. విజయ్ దేవరకొండకు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా ఈ హీరో మార్కెట్ మాత్రం అణువంతైనా తగ్గలేదు. ప్రస్తుతం ఈ హీరో ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమాలో విజయ్ కు జోడీగా సామ్ నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఖుషి సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా ఆ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ పాటలకు దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా లిరిక్స్ అందించడం గమనార్హం. విజయ్ దేవరకొండ ఆరాధ్య సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నంబర్ 1గా నిలిచింది. ఈ మధ్య కాలంలో విడుదలైన స్టార్ హీరోల సినిమాలను మించి విజయ్ దేవరకొండ టాప్ లో నిలిచారు. విజయ్, సమంత క్రేజ్, శివ నిర్వాణ లిరిక్స్ ఈ సాంగ్ ట్రెండింగ్ నంబర్1 లో నిలవడం గమనార్హం. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహాబ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఖుషి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఖుషి సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

విజయ్ దేవరకొండను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విజయ్ దేవరకొండను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devarakonda
  • #Kushi
  • #Vijay Devarakonda

Also Read

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

related news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

4 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

12 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

18 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

21 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

21 hours ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

21 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

2 days ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version