Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘లైగర్’ నుండీ విజయ్ దేవరకొండ షాకింగ్ లుక్..ఛాలెంజింగ్ రోల్ అంటున్న విజయ్..

‘లైగర్’ నుండీ విజయ్ దేవరకొండ షాకింగ్ లుక్..ఛాలెంజింగ్ రోల్ అంటున్న విజయ్..

  • July 2, 2022 / 02:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘లైగర్’ నుండీ విజయ్ దేవరకొండ షాకింగ్ లుక్..ఛాలెంజింగ్ రోల్ అంటున్న విజయ్..

విజయ్ దేవరకొండ మాములుగానే బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్. అతని మనసులో ఏముందో అది మాట్లాడేస్తాడు. ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే బయట పెట్టేస్తాడు. అలాంటి నటుడికి అలాంటి దర్శకుడే దొరికితే ఎలా ఉంటుంది అనేది మీ ఊహలకే వదిలేస్తున్నా..! అవును విజయ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న విజయ్ కు పూరి లాంటి దర్శకుడు దొరికాడు. ఇక వీరి కాంబోలో వచ్చే సినిమాలో బోల్డ్ నెస్ కు కరువుంటుందా? తాజాగా విడుదలైన ‘లైగర్’ పోస్టర్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.

ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ ఒంటిపై నూలుపోగు కూడా లేదు. చేతిలో ఫ్లవర్స్ మాత్రమే ఉండటం మనం గమనించవచ్చు. ఈ కొత్త పోస్టర్ ‘పీకే’ మూవీలో అమీర్ ఖాన్ ను లుక్ ను పోలి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.సినిమా కూడా ఆ స్థాయి విజయం సాధిస్తుంది అని అభిప్రాయపడుతున్నారు. మరో పక్క ఈ లుక్ సంపూర్ణేష్ బాబు ‘క్యాలీ ఫ్లవర్’ లుక్ లా కూడా ఉంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక ఈ లుక్ పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. “ఈ సినిమా నా నుండీ కావాలో అన్నీ ఇవ్వాల్సి వచ్చింది. ఫిజికల్ గా, మెంటల్ గా.. ఇది నా కెరీర్లో ఓ ఛాలెంజింగ్ రోల్ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ఇక పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మీ, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్ట్ 25న తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతుంది.

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మైక్ టైసన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను నిజ జీవితంలో బాక్సర్ అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా అతని కోసం ఈ చిత్రం షూటింగ్ ను చాలా వరకు అమెరికాలో చిత్రీకరించారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Charmee Kaur
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

40 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version