Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్, ఇంద్రగంటి సినిమా లేనట్టేనా?

Vijay Devarakonda: విజయ్, ఇంద్రగంటి సినిమా లేనట్టేనా?

  • September 17, 2022 / 07:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్, ఇంద్రగంటి సినిమా లేనట్టేనా?

సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ లేదా హీరో హీరోయిన్స్ హిట్ సినిమా చేస్తేనే వారికి తదుపరి సినిమా అవకాశాలు వస్తాయి. ఇక వారు నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంటే వారికి అవకాశాలు రావడం కూడా కష్టతరంగా మారుతుంటాయి.హీరో హీరోయిన్లు ఎలాగైనా అవకాశాలు అందుకుంటారు కానీ డైరెక్టర్ల పరిస్థితి అలా కాదు.ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు కృతి శెట్టి నటించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయం పై విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఆధారపడి ఉంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో విజయ సినిమా ఆగిపోయినట్లేనని పలువురు భావిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు ఎప్పటినుంచో విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని భావిస్తున్నారట ఈ క్రమంలోనే దర్శకులకు మంచి కథ సిద్ధం చేయమని చెప్పారట.

ఇకపోతే దిల్ రాజు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్లో విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని భావించారు అయితే ఈ సినిమా చేయాలంటే ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా హిట్ అయితేనే ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందని వెల్లడించారట.ఇంద్రగంటి సినిమా అంటే మాక్సిమం హిట్ సినిమాలేనని అందరూ భావిస్తారు. అయితే ఈయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ తిరిగి ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా చేయడం కోసం వెనకడుగు వేస్తున్నారట.

ఇప్పటికే లైగర్ సినిమాతో కోలుకోలేని దెబ్బతిన్నటువంటి విజయ్ దేవరకొండ వెంటనే ఒక హిట్ సినిమాలో నటిస్తేనే ఈయన క్రేజ్ అలాగే కొనసాగుతుంది అయితే ఇలాంటి పరిస్థితులలో ఫ్లాప్ డైరెక్టర్ తో తిరిగి సినిమా చేయటానికి విజయ్ దేవరకొండ సాహసం చేయలేకపోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో దిల్ రాజు మరొక దర్శకుడిని కలిసే సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director indraganti Mohan Krishna
  • #Hero Vijay Devakonda
  • #Vijay Deverakonda

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

19 mins ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

4 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

24 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

24 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

47 mins ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

48 mins ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

55 mins ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version