Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ‘బేబీ’ సినిమా గురించి విజయ్‌ దేవరకొండ ఓపెన్‌ రివ్యూ.. ఏం చెప్పాడంటే?

Vijay Devarakonda: ‘బేబీ’ సినిమా గురించి విజయ్‌ దేవరకొండ ఓపెన్‌ రివ్యూ.. ఏం చెప్పాడంటే?

  • July 18, 2023 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ‘బేబీ’ సినిమా గురించి విజయ్‌ దేవరకొండ ఓపెన్‌ రివ్యూ.. ఏం చెప్పాడంటే?

ఆనంద్‌ దేవరకొండ బ్రదరాఫ్‌ విజయ్‌ దేవరకొండ అంటూ కెరీర్‌ను ప్రారంభించి… ఇప్పుడు ఆనంద్‌ దేవరకొండ అనే సింగిల్‌ నేమ్‌ను రిజిస్టర్‌ చేసుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆనంద్‌ చేసిన ‘బేబీ’ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది. ‘మొదటి ప్రేమ’ అనే కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ సినిమా విజయం అందుకోవడంతో… దానిని ఇటీవల సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనికి రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ క్రమంలో సినిమా గురించి తన అభిప్రాయాన్ని ఓపెన్‌ రివ్యూ రూపంలో చెప్పేశాడు.

‘బేబీ’ సినిమా గురించి విజయ్‌ దేవరకొండ ప్రచారానికి రాలేదు. నీ సినిమాలు నువ్వు చెయ్‌, నువ్వు ఎదుగు అనే కాన్సెప్ట్‌లో ఆనంద్‌ను విజయ్‌ పుష్‌ చేస్తున్నాడట. అయితే ఈ సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో తన ఆనందాన్ని వెలిబుచ్చాడు. యంగ్‌ టీమ్‌ సాధించిన విజయాన్ని చూసి చాలా ఆనందంగా ఉన్నాను. ప్రేక్షకుడిగా, ఆనంద్‌ సోదరుడిగా ఈ సక్సెస్‌ని నేనూ ఆస్వాదిస్తున్నాను. సినిమా ప్రివ్యూ తర్వాత చాలా భావోద్వేగానికి గురయ్యాను అంటూ ఆ రోజు రాత్రి జరిగింది చెప్పుకొచ్చాడు విజయ్‌.

‘‘బేబీ’ సినిమాని జులై 13 రాత్రి చూశా. సినిమా పూర్తయ్యాక నేనేం చెబుతానోనని నిర్మాత ఎస్‌కెఎన్‌, దర్శకుడు సాయి రాజేశ్‌ ఆసక్తిగా ఎదురుచూశారు. నాకు సినిమా బాగా నచ్చింది. కానీ, ఆ విషయం చెప్పడానికి మాటలు రాలేదు. నేనే కాదు.. ఆ రోజు థియేటర్‌ నుంచి బయటకొస్తున్న అందరూ భావోద్వేగానికి గురయ్యారు’’ అంటూ ఆ రోజు జరిగిన విషయాలను విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చూసి రష్మిక మందన కూడా ఎమోషనల్‌ అయిన విషయం తెలిసిందే.

ఇక తాను సినిమాలు చూసే విధానంలో మార్పులు వచ్చిన విషయాన్ని కూడా విజయ్‌ చెప్పుకొచ్చాడు. నటుడు కాకముందు ప్రతి సినిమాని చూసి ఎంజాయ్‌ చేసేవాడట. అయితే ఇప్పడు అలా చూడడం కష్టమైందట. ప్రొఫెషనల్‌ కోణంలో చూడడమే అందుకు కారణమేమో అని అన్నాడు (Vijay Devarakonda) విజయ్‌. అయితే తాను యాక్టర్‌ అని మరిచిపోయేలా చేసిన సినిమా ‘బేబీ’ అంటూ పొగిడేశాడు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #baby movie
  • #Naga Babu
  • #Sai Rajesh
  • #SKN

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

10 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

13 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

7 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

9 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

12 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version