Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ప్రేమ వార్తలపై ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ..!

Vijay Devarakonda: ప్రేమ వార్తలపై ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ..!

  • July 28, 2022 / 09:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ప్రేమ వార్తలపై ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ..!

విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీ ఆగస్టు 25న విడుదల కాబోతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. విడుదలకు నెల రోజుల ముందు నుండే ప్రమోషన్లను ఫుల్ స్వింగ్ లో ప్రారంభించారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అక్డీ పక్డీ అనే పాట కూడా ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అయ్యి దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేస్తోంది.

దీంతో ‘లైగర్’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక మొదటగా ప్రమోషన్లను ముంబై నుండి మొదలుపెట్టారు. అక్కడ విజయ్ దేవరకొండ ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘లైగర్’ నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ టాక్ షోలో విజయ్ పాల్గొన్నాడు. అతనితో పాటు హీరోయిన్ అనన్య పాండే కూడా పాల్గొంది.

ఈ షోలో భాగంగా విజయ్ ను చాలా ఘోరమైన ప్రశ్నలు అడిగాడు కరణ్. కొన్నిటికి అతను తప్పించుకున్నాడు. మరికొన్ని వాటికి ఇబ్బంది పడ్డాడు. అయితే ‘ఎవరితోనైనా లవ్‌లో ఉన్నావా?’ అంటూ కరణ్ అడిగిన ప్రశ్నకు.. విజయ్ సమాధానమిస్తూ.. ‘నేను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం గట్టిగా చెప్తాను. అప్పటివరకు నేను నోరు విప్పి ఎవరి మనోభావాలు కించపరచాలనుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది నటుడిగా నన్ను ప్రేమిస్తారు.

గోడలపై నా పోస్టర్లు అతికిస్తారు. ఫోన్‌ వాల్‌పేపర్‌ మీద కూడా నా ఫొటోనే ఉంటుంది. కాబట్టి నా ప్రేమ గురించి చెప్పి వారి మనసు ముక్కలు చేయలేను’ అంటూ సమాధానమిచ్చాడు విజయ్. కొన్నాళ్లుగా విజయ్‌… రష్మిక మందన్నాతో ప్రేమలో ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది! ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. కానీ ఇది ఏంటి అంటే ఫ్రెండ్స్ అంటున్నారు. ఈ ప్రచారం వీరిద్దరిలో ఒకరికి పెళ్లయ్యే వరకు జరుగుతూనే ఉంటుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

trending news

13 hours ago

14 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

16 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

16 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

1 day ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

1 day ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

2 days ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version