• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • English
  • தமிழ்
  • Featured Stories
  • Movies
  • Movie News
  • Focus
  • Reviews
  • Collections
  • వెబ్ స్టోరీస్
  • బిగ్ బాస్ 6
  • Videos
  • Trailers
Hot Now
  • వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ.!
  • వీరసింహారెడ్డి సినిమా రివ్యూ!
  • తెగింపు సినిమా రివ్యూ!
  • సంక్రాంతి వీకెండ్ కు సందడి చేయబోతున్న సినిమాలు

Filmy Focus » Movie News » Prabhas,Vijay: సలార్ సినిమాలో ప్రభాస్ తమ్ముడుగా విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న న్యూస్!

Prabhas,Vijay: సలార్ సినిమాలో ప్రభాస్ తమ్ముడుగా విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న న్యూస్!

  • November 29, 2022 / 12:16 AM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Prabhas,Vijay: సలార్ సినిమాలో ప్రభాస్ తమ్ముడుగా విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న న్యూస్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోం భలే ఫిలిమ్స్ నిర్మాణ సమస్తలో 200 కోట్ల భారీ బడ్జెట్ తో సలార్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన మొదటిసారిగా శృతిహాసన్ నటించబోతున్నారు.

శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా మొదటి పార్ట్ లో విజయ్ దేవరకొండ కొన్ని కీలక సన్నివేశాలలో నటించబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సలార్ చాప్టర్ 2 లో విజయ్ దేవరకొండ ప్రభాస్ కు తమ్ముడి పాత్రలో నటించబోతున్నారని సమాచారం. విజయ్ దేవరకొండ గురించి

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్ అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సలార్ సెట్ నుండి విజయ్ దేవరకొండ ఫోటో బయటకు రావడంతో ప్రతి ఒక్కరూ విజయ్ దేవరకొండ సలార్ సినిమాలో నటిస్తున్నారని భావిస్తున్నారు. ఈ విధంగా ప్రభాస్ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారనే వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం ఈ ఇద్దరు హీరోల అభిమానులను సంతోషానికి గురి చేస్తుందని చెప్పాలి.

ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో కూడా నటిస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashant Neel
  • #Pruthwiraj Sukumaran
  • #Salaar Movie
  • #Shruti Haasan

Also Read

Varasudu Collections: బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ‘వారసుడు’..!

Varasudu Collections: బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ‘వారసుడు’..!

Taraka Ratna: నందమూరి తారకరత్న భార్య పిల్లల్ని చూశారా… వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటోలు.!

Taraka Ratna: నందమూరి తారకరత్న భార్య పిల్లల్ని చూశారా… వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటోలు.!

Hunt Collections: రెండో రోజు మరింత దారుణమైన పరిస్థితి..!

Hunt Collections: రెండో రోజు మరింత దారుణమైన పరిస్థితి..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ ఇంకో వీకెండ్ కుమ్ముకునేలా ఉంది ..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ ఇంకో వీకెండ్ కుమ్ముకునేలా ఉంది ..!

Shruti Haasan Songs: నటి  శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

Shruti Haasan Songs: నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

Kalyan Ram: నా సోదరుడు త్వరగా కోలుకోవాలి

Kalyan Ram: నా సోదరుడు త్వరగా కోలుకోవాలి

related news

Veera Simha Reddy:’వీరసింహారెడ్డి’ లో ఆ డైలాగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదట..!

Veera Simha Reddy:’వీరసింహారెడ్డి’ లో ఆ డైలాగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదట..!

Prabhas: ఆ ఒక్క తప్పు ప్రభాస్ ను ఇంతలా భయపెట్టిందా?

Prabhas: ఆ ఒక్క తప్పు ప్రభాస్ ను ఇంతలా భయపెట్టిందా?

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ ఇంకో వీకెండ్ కుమ్ముకునేలా ఉంది ..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ ఇంకో వీకెండ్ కుమ్ముకునేలా ఉంది ..!

Shruti Haasan: పుట్టినరోజున నేను కోరుకునే కోరిక అదే

Shruti Haasan: పుట్టినరోజున నేను కోరుకునే కోరిక అదే

Shruti Haasan Songs: నటి  శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

Shruti Haasan Songs: నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది….!

Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది….!

trending news

BVS Ravi: ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ తో పోలికలు వచ్చిన మాట నిజమే

BVS Ravi: ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ తో పోలికలు వచ్చిన మాట నిజమే

5 hours ago
Jr NTR: తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

Jr NTR: తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

5 hours ago
Vignesh Shivan: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న విగ్నేష్ శివన్..!

Vignesh Shivan: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న విగ్నేష్ శివన్..!

5 hours ago
Jr NTR , Kalyan Ram: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. ఏమైందంటే?

Jr NTR , Kalyan Ram: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. ఏమైందంటే?

7 hours ago
Dhamaka Movie: రవితేజ ధమాకా సినిమాపై పరుచూరి షాకింగ్ కామెంట్స్!

Dhamaka Movie: రవితేజ ధమాకా సినిమాపై పరుచూరి షాకింగ్ కామెంట్స్!

8 hours ago

latest news

Pavitra Lokesh: పవిత్ర లోకేష్ ను ఇంత గ్లామర్ గా ఎప్పుడూ చూసుండరు.. వైరల్ అవుతున్న వింటేజ్ పిక్స్..!

Pavitra Lokesh: పవిత్ర లోకేష్ ను ఇంత గ్లామర్ గా ఎప్పుడూ చూసుండరు.. వైరల్ అవుతున్న వింటేజ్ పిక్స్..!

8 hours ago
Thaman: థమన్ యాక్టింగ్ కు గుడ్ బై చెప్పడానికి అసలు రీజన్ ఇదేనా?

Thaman: థమన్ యాక్టింగ్ కు గుడ్ బై చెప్పడానికి అసలు రీజన్ ఇదేనా?

8 hours ago
Raja Ravindra: ఆ నటుడి కోసం మెగాస్టార్ చిరంజీవి అలా చేశారా?

Raja Ravindra: ఆ నటుడి కోసం మెగాస్టార్ చిరంజీవి అలా చేశారా?

8 hours ago
చిరంజీవి సెంటిమెంట్ ను ఆ హీరోలు రిపీట్ చేస్తారా?

చిరంజీవి సెంటిమెంట్ ను ఆ హీరోలు రిపీట్ చేస్తారా?

8 hours ago
Baahubali3 Vs RRR2: బాహుబలి3, ఆర్ఆర్ఆర్2.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?

Baahubali3 Vs RRR2: బాహుబలి3, ఆర్ఆర్ఆర్2.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us