Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Devarakonda: అక్కడ అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకున్న విజయ్.. ఏం జరిగిందంటే?

Vijay Devarakonda: అక్కడ అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకున్న విజయ్.. ఏం జరిగిందంటే?

  • January 9, 2024 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: అక్కడ అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకున్న విజయ్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండానే కెరీర్ పరంగా ఎదిగిన నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. గతేడాది ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. కొన్ని ఏరియాలలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోకపోయినా ఓవరాల్ గా విజయ్ దేవరకొండకు మంచి పేరును తెచ్చిపెట్టింది. అయితే తమిళనాడులో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. సాధారణంగా తెలుగు హీరోల సినిమాలు తమిళనాడులో భారీగా కలెక్షన్లను సాధించడం అరుదుగా జరుగుతుంది.

అయితే విజయ్ దేవరకొండ ఖుషి మాత్రం తమిళనాడులో ఏకంగా 12.45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. అక్కడ హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన నాన్ తమిళ్ మూవీ ఇదే కావడం గమనార్హం. సమంత హీరోయిన్ గా నటించడం వల్లే ఈ రికార్డ్ సాధ్యమైందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. విజయ్ సామ్ జోడీ హిట్ జోడీ అని ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

విజయ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఫ్యామిలీ స్టార్ కు ప్లస్ అయింది. పరశురామ్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా సర్కార్ వారి పాట తర్వాత పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం.

మృణాల్ ఠాకూర్ ఇప్పటివరకు తెలుగులో నటించిన సినిమాలన్నీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. విజయ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Deverakonda

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

12 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

21 hours ago

latest news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

17 mins ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

12 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

13 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version