Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay, Ananya: అనన్య ఒడిలో విజయ్ దేవరకొండ రొమాంటిక్ ఫోటో వైరల్..!

Vijay, Ananya: అనన్య ఒడిలో విజయ్ దేవరకొండ రొమాంటిక్ ఫోటో వైరల్..!

  • July 30, 2022 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Ananya: అనన్య ఒడిలో విజయ్ దేవరకొండ రొమాంటిక్ ఫోటో వైరల్..!

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోపక్క ప్రమోషన్లు కూడా గ్యాప్ లేకుండా నిర్వహిస్తున్నారు.ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి.. ముందుగా బాలీవుడ్లో ప్రమోషన్లు ఓ రేంజ్లో మొదలుపెట్టారు. ఈ మధ్యనే కాఫీ విత్ కరణ్ షోలో హీరోయిన్ అనన్య పాండే తో కలిసి సందడి చేశాడు విజయ్. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా..తాజాగా వీరిద్దరూ ముంబై లోకల్ ట్రైన్‌లో సందడి చేశారు. ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకునేందుకు ఇలా లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా ప్రమోషన్లో భాగమే… ఇక ముంబై మొత్తం తిరిగి తిరిగి అలిసిపోయాడేమో అనన్య ఒడిలో పడుకుని సేద తీరుతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ‘లైగర్’ సినిమా విషయానికి వస్తే… అక్డీ పక్డీ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది.

ట్రైలర్ అయితే ఓవర్ ది టాప్ అన్నట్టు జనాలను ఆకట్టుకుంది. కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి టాలీవుడ్ కు, బాలీవుడ్ కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తుంది అని అంతా నమ్ముతున్నారు. పూరి జగన్నాథ్ అయితే అయితే ఎక్కువగా ముంబైలోనే ఉంటూ ఎడిటింగ్ వంటి పనుల్లో చాలా శ్రద్ధతో వ్యవహరిస్తున్నాడు. నిర్మాతలు ఛార్మి, కరణ్ జోహార్లు కూడా అతని వెంటే ఉంటున్నారు.

1

2

3

4

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

21 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

21 hours ago

latest news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

40 mins ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

2 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

19 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

20 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version