Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vijay Devarakonda, Kajal: పెళ్లి విషయంలో స్పందించిన విజయ్‌ దేవరకొండ!

Vijay Devarakonda, Kajal: పెళ్లి విషయంలో స్పందించిన విజయ్‌ దేవరకొండ!

  • October 25, 2021 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda, Kajal: పెళ్లి విషయంలో స్పందించిన విజయ్‌ దేవరకొండ!

అక్క కంటే చెల్లి ముందు పెళ్లి చేసుకోవడం మనం సినిమా ఇండస్ట్రీలో చూశాం. నిజ జీవితంలో ఇలాంటివి తక్కువ కానీ… సినిమాల్లో, సినిమావాళ్లో చూస్తుంటాం. రీసెంట్‌ విషయం గుర్తు చేసుకోవాలంటే… కాజల్‌నే తలచుకోవాలి. తను ముందు పెళ్లి చేసుకోకుండా, చెల్లి నిషా అగర్వాల్‌కు ముందే పెళ్లి చేసేసింది. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ కూడా అదే పని చేయబోతున్నాడా? విజయ్‌ మాటలు చూస్తే అలానే అనిపిస్తోంది.

నా కంటేటే ముందు నా తమ్ముడు ఆనంద్‌కే పెళ్లి జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు విజయ్‌. ఆనంద్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్పకవిమానం’ మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఆనంద్‌ అమాయక యువకుడిగా కనిపించబోతున్నాడు. దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విజయ్‌ దేవరకొండ నిర్మాత అనే విషయం తెలిసిందే. దీంతో ‘పుష్పక విమానం’ ప్రచారాన్ని ఇటీవల మొదలుపెట్టారు.

సినిమా ప్రచారంలో భాగంగా దేవరకొండ బ్రదర్స్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ప్రోమోలోనే ఈ పెళ్లి మ్యాటర్‌ వినిపించింది. ‘‘స్కూల్‌లో చదువుకునే రోజుల్లో వేసవి కాలం సెలవులకు ఇంటికి వచ్చేవాళ్లం. రెండు నెలలు ఇంట్లోనే సరదాగా ఉండేవాళ్లం. ఆ సమయంలో ఆనంద్‌ నన్ను బాగా విసిగించేవాడు’’ అంటూ తమ్ముడి మీద కంప్లైంట్‌ చేశాడు విజయ్‌. అయితే ‘‘నాకంటే ముందు ఆనంద్‌కే పెళ్లి అవుతుంది’’ అని విజయ్‌ అన్నాడు. దానికి సమాధానంగా ‘‘లేదు లేదు అన్నయ్యకే ముందు’’ అని ఆనంద్‌ సైగలు చేశాడు. చూడాలి మరి ముందు ఎవరు ఓ ఇంటివాడవుతాడో.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Devarakonda
  • #kajal
  • #Vijay Devarakonda

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

2 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

2 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

2 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

2 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

10 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

25 mins ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

2 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

4 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version