Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఎంట్రీ ఇవ్వనున్న శ్రీదేవి పెద్ద కూతురు

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఎంట్రీ ఇవ్వనున్న శ్రీదేవి పెద్ద కూతురు

  • September 26, 2018 / 05:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఎంట్రీ ఇవ్వనున్న శ్రీదేవి పెద్ద కూతురు

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి తన తొలి సినిమా “దఢక్”తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇందులో జాన్వి నటనను విమర్శకులతోపాటు సినీ ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరి ఔరా అనిపించింది. తొలి అడుగు విజయవంతంకావడంతో జాన్వీకి సహజంగానే ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే జాన్వీ మాత్రం తన తల్లికి వీరాభిమానులు ఎక్కువగా ఉన్న దక్షిణాదిన సినిమా చేయాలనీ ఆశపడుతోందని సమాచారం. వాస్తవానికి తెలుగులోనే జాన్వీ ని ఎంట్రీ ఇవ్వాలని టాలీవుడ్ దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేశారు. బోనీ కపూర్ మాత్రం బాలీవుడ్ లోనే ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ కావడంతో వెనక్కి తగ్గారు. అక్కడ ఎంట్రీ సక్సస్ కావడంతో.. ఇక్కడ పరిచయం చేయడానికి బోనీ కథలను పరిశీలిస్తున్నారు.

కథ మాత్రమే కాదు, డైరక్టర్, నిర్మాణ సంస్థ, హీరో కూడా ముఖ్యమని ఆలోచిస్తున్నారు. అందుకే ఇద్దరు తమిళ దర్శకులతో పాటు ఓ తెలుగు దర్శకుడితో చర్చలు జరుపుతున్నారు. తెలుగులో తమిళంలో ఒకేసారి కూతురు ఎంట్రీ ఇస్తే చూడాలని బోనీ కోరుకుంటున్నారు. అందుకే ద్విభాషా చిత్రానికి ఒకే చెప్పనున్నట్లు తెలిసింది. ఇక వరుస మూడు హిట్లతో క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తో నటింపజేయిస్తే కూతురి ఎంట్రీ బాగుంటుందని బోణీ కపూర్ భావిస్తున్నారు. సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికపై స్పష్టం చేశారు. తెలుగు హీరో విజయ్ దేవరకొండ సరసన నటించవచ్చని ట్వీట్ చేశారు. అధికారిక ప్రకటన వస్తే అటు శ్రీదేవి అభిమానులు, ఇటు విజయ్ దేవరకొండ అభిమానుల ఆనందానికి హద్దులుండవు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jhanvi Kapoor
  • #Jhanvi Kapoor New Movie
  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda Movies
  • #Vijay Devarakonda New Movie

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

1 hour ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

2 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

2 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

15 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

15 hours ago

latest news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

32 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

16 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

17 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version