Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » విశ్రాంతి కావాలనుకుంటున్న విజయ్ దేవరకొండ

విశ్రాంతి కావాలనుకుంటున్న విజయ్ దేవరకొండ

  • August 24, 2018 / 05:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశ్రాంతి కావాలనుకుంటున్న విజయ్ దేవరకొండ

విజయం చూసేందుకు, వినేందుకు చాలా బాగానే ఉంటుంది. దానిని మోసే వారికే ఆ బరువు తెలుస్తుంది. విజయాన్ని పొందడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుందో.. దానిని నిలుపుకోవడానికి, దానితో పాటు వచ్చే పరువు ప్రతిష్టలను కాపాడుకోవడానికి అంతే కష్టపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండో దశలోనే విజయ్ దేవరకొండ ఉన్నారు. అతను నటించిన పెళ్లి చూపులు… అర్జున్ రెడ్డి.. గీత గోవిందం సినిమాలు ఊహించని విజయాన్ని అందుకున్నాయి. ఒకదాని తర్వాత ఒక విజయం.. ఒకదానికి మించి మరొకటి కోట్ల వర్షం అనేది సామాన్యమైన విషయం కాదు. వరుస ఆఫర్లు.. తొందరగా కంప్లీట్ చేయాలనీ ఒత్తిళ్లు.. దీంతో విజయ్ దేవరకొండ విసిగిపోయారు. ప్రస్తుతం “నోట” అనే ద్వి భాష చిత్రాన్ని చేస్తున్నారు.

అంతేకాకుండా భరత్ కమ్మ డైరెక్షన్‌లో “డియర్ కామ్రేడ్” అనే మూవీలోను నటిస్తున్నారు. మొన్నటి వరకు గీత గోవిందం ప్రమోషన్లో అన్ని స్టూడియోలను చుట్టేశారు. రెస్ట్ తీసుకోకుండా రెండు సినిమాలకు డేట్స్ కేటాయించారు. ఈ బిజీ షెడ్యూల్స్ వలన విసుగొచ్చేసిందంట. అందుకే బ్రేక్ కోరుకుంటున్నారని తెలిసింది. విజయ్ త్వరలో యూరప్ యాత్రకు వెళుతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.10 రోజుల పాటు ఉండనున్న ఈ టూర్లో ఆయన ఫోన్ కూడ ఆఫ్ చేసి ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నాడట. అలా ఒత్తిడిని అంతటిని పోగొట్టుకొని కొత్త ఉత్తేజంతో షూటింగ్స్ లలో పాల్గొననున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda Interview
  • #Vijay Devarakonda Movies
  • #Vijay Devarakonda New Movie

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

32 mins ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

3 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version