Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Arjun Reddy: దేనికైనా సమయం రావాలి!: సందీప్ రెడ్డి

Arjun Reddy: దేనికైనా సమయం రావాలి!: సందీప్ రెడ్డి

  • January 6, 2024 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arjun Reddy: దేనికైనా సమయం రావాలి!: సందీప్ రెడ్డి

యానిమల్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఈ సినిమా ద్వారా ఈయనకు మరో మంచి హిట్ సినిమా చేరడంతో ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా సక్సెస్ అయినటువంటి తరుణంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి స్పిరిట్ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. యానిమల్ సినిమా మంచి సక్సెస్ కావడంతో సందీప్ రెడ్డి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సందీప్ రెడ్డి తన అర్జున్ రెడ్డి సినిమా గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు. అర్జున్ రెడ్డి సినిమా కథ సిద్ధం చేసుకుని నేను ఈ సినిమా కథను ముందుగా అల్లు అర్జున్ తో చేయాలని ఆయనకు కథ చెబుదామని వెళ్లాను కానీ నాకు అల్లు అర్జున్ కలిసే అవకాశమే రాలేదు. ఇక ఈ సినిమా కథ ద్వారా ఎంతోమంది దర్శకులను నిర్మాతలను కలిసినప్పటికీ ఎవరు కూడా ఓకే చేయలేదు అందుకే ఈ సినిమాకి నేనే డైరెక్టర్ నేనే నిర్మాతగా మారానని తెలిపారు.

ఇకపోతే విజయ్ దేవరకొండ నాకు నా స్నేహితుడి ద్వారా పరిచయమయ్యారు. ఈ సినిమా కథ తనకు చెప్పగా వెంటనే ఒప్పుకున్నారని అలా అర్జున్ రెడ్డి సినిమా తెరపైకి వచ్చిందని సందీప్ రెడ్డి వెల్లడించారు. అల్లు అర్జున్ ని కలిసే అవకాశమే రాని నాకు ఇప్పుడు ఏకంగా ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చిందని ఈయన తెలిపారు.

ఇలా ఎవరు ఎప్పుడు కలవాలన్నా ఎవరితో ఏ పని చేయాలన్నా సరైన సమయం రావాలని సమయం వచ్చినప్పుడే అన్ని జరుగుతాయి అంటూ ఈ సందర్భంగా సందీప్ రెడ్డి అల్లు అర్జున్ తో సినిమా చేయడం గురించి అలాగే తన అర్జున్ రెడ్డి సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పిరిట్ సినిమా అనంతరం ఈయన యానిమల్ సీక్వెల్ ఆ తరువాతనే అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Arjun Reddy
  • #Vijay Devarakonda

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

8 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

8 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

5 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version