Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Chiranjeevi, Vijay Devarakonda: మెగాస్టార్ రేంజ్ లో తీయగలడా..?

Chiranjeevi, Vijay Devarakonda: మెగాస్టార్ రేంజ్ లో తీయగలడా..?

  • July 27, 2021 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Vijay Devarakonda: మెగాస్టార్ రేంజ్ లో తీయగలడా..?

ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరోతో తెరకెక్కించడం కామన్. ఈ మధ్య చాలా సినిమాల విషయంలో ఇలానే జరిగింది. అయితే ఓ యంగ్ హీరో అనుకున్న సబ్జెక్ట్ మరో యంగ్ హీరో దగ్గరకే వెళ్లేది. వాళ్ల ఏజ్, ఇమేజ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒప్పించడం ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు ఓ యంగ్ హీరో కోసం రాసుకున్న కథ సీనియర్ హీరో దగ్గరకు వెళ్లింది. అలాంటి రేర్ ఫీట్ ను వర్కవుట్ చేశాడు దర్శకుడు బాబీ.

‘వెంకీమామ’ తరువాత బాబీ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. విజయ్ దేవరకొండ కోసం ఓ కథ రాసుకున్నాడు. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. కానీ విజయ్ ఈజీగా ఉండడం వలన బాబీ కథను యాక్సెప్ట్ చేయలేకపోయాడు. అదే సమయంలో బాబీకి మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని చిరు స్వయంగా వెల్లడించాడు. చిరంజీవి చెప్పారు కానీ సినిమా అసలు పట్టాలెక్కుతుందా..? అనే సందేహాలు ఉండేవి.

కానీ ఇప్పుడు కథ కూడా సెట్ అయిపోయినట్లు తెలుస్తోంది. బాబీ చెప్పిన కథ చిరుకి కూడా బాగా నచ్చిందట. ఇందులో చిరంజీవి డ్యూయెల్ రోల్ పోషించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది విజయ్ దేవరకొండ కోసం అనుకున్న కథ అని తెలుస్తోంది. కొన్ని మార్పులు చేసి చిరుకి వినిపించి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ ఇమేజ్ వేరు.. చిరంజీవి రేంజ్ వేరు. అలాంటిది ఒకరి కోసం అనుకున్న కథను మరొకరితో ఎలా సెట్ చేసారో బాబీకే తెలియాలి!

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru 153
  • #Konidela Productions
  • #Megastar Chiranjeevi
  • #NV Prasad

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

6 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

7 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version